Author name: deccanland

అపరిమిత జనాభా వల్ల తగ్గుతున్న వనరులు


పెరుగుట విరుగుట కొరకే!
జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం


గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 …

అపరిమిత జనాభా వల్ల తగ్గుతున్న వనరులు Read More »

ఏది న్యాయం? ఏది అన్యాయం?


‘‘త్వరగా మాట్లాడకండి
చక్రం ఇంకా తిరుగుతూనే వుంది
ఏదీ చెప్పలేం
ఏం పేరు పెట్టాలో తెలియదు
ఇప్పుడు ఓటమి చెందిన వ్యక్తులు
ఆ తరువాత విజేతలు కావొచ్చు
అలా కావడం
మారుతున్న సమయాలకు కారణం’’


‘ది టైమ్స్ దే ఆర్‍ ఎ-చేంజిన్‍’ అన్న కవితలోని చరణాలు. తొందరగా ఓ నిర్ణయానికి వచ్చి తుపాకులని గురిపెట్టకండి …

ఏది న్యాయం? ఏది అన్యాయం? Read More »

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!(Geodesy – Method of Surveys)

ప్రకృతే నియంత్రిస్తుంది 11 ప్రకృతే శాసిస్తుంది!!



ప్రకృతి దృగ్విషయాలు వింతగాను, ఆలోచించేవిగాను వుంటాయి. నేల, సముద్రం, ఆకాశం, కొండలు, పర్వతాలు ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తాయి. తమలోతుల్ని చూడమంటాయి. ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గల దూరం, ఒక దేశం నుంచి మరో దేశానికి గల భూ, సముద్ర, ఆకాశ మార్గాల దూరాలు వేర్వేరుగా వుంటాయి. …

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!(Geodesy – Method of Surveys) Read More »

కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం


కందూరుచోడులు క్రీ.శ.1060 నుంచి 1160 వరకు అంటే వందేండ్లు మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలు, నల్లగొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతోకూడిన కందూరునాడును పరిపాలించేవారు. కోడూరు, పానగల్లులు వీరి రాజధానులుగా వుండేవి. కందూరిచోడుల వంశానికి మూలమైన వారిని గురించి ఒల్లాల శాసనం (ఎపిగ్రాఫియా ఆంధ్రికా, శా.సం.8, పే.55 -పీవీపిశాస్త్రి పరిష్కర్త) వల్ల తెలుస్తున్నది.…

కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం Read More »

జీవాల్ని పోషించే పద్ధతులు


జీవాల పెంపకందార్లు మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల్ని మూడు రకాల పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పద్ధతులు, వాటిని ఆచరించడంవల్ల ఒనగూరే లాభాలు, నష్టాల గురించి వివరంగా తెల్సుకుందాం.


ఎ) విస్తృత పద్ధతి:


మన రాష్ట్రంలో 90% జీవాల్ని 6-8 గంటలపాటు బయట మేతకై తిప్పుతూ, రాత్రికళ్లా ఇంటిదగ్గర లేదా ఊరిచివర పొలాల్లో నిలిపిఉంచుతారు. పగలంత బయళ్లలో,

జీవాల్ని పోషించే పద్ధతులు Read More »

తీర్పు

‘‘ఈ తగువులు నేను తీర్చలేను’’ అంటూ విసుగ్గా బరువైన పదార్థమేదో విసిరేసి లోపలికి వెళ్లిపోయింది సుందరరామయ్య భార్య. అది తిన్నగా వచ్చి సుందరరామయ్య వొడిలో పడింది.
అదేమిటా అని కుతూహలంగా చూశాడు సుందరరామయ్య. అందమైన అట్టలు అయిదు కనిపించాయి. అవి పిల్లల పరీక్షల్లో వాడుకునే రైటింగ్‍ పేడ్స్. అందులో నాలుగు అట్టలు ఒకే తీరుగా
ఉన్నాయి. …

తీర్పు Read More »

ప్రకృతితో చెలిమి చేద్దాం…


ఒకే విషయాన్ని పదేపదే మాట్లాడుకోవాల్సిరావడం అనివార్యమవుతున్నది. మనిషి మనుగడకు మూలమైన మౌలిక అంశాల ప్రస్తావన-చర్చ అధిక ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
ఒకటిన్నర సంవత్సరాలుగా మనల్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా నేపథ్యంలో మనల్ని మనం మరోసారి సమీక్షించుకోవాలి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమితో సమ్మిళితమైనదే ప్రకృతి. ఈ ప్రకృతి ఆవరణలో కోట్లాది సంవత్సరాలుగా, అనేక కోట్ల జీవజాతులు …

ప్రకృతితో చెలిమి చేద్దాం… Read More »

తోటపల్లి సుబ్రహ్మణ్యం


సుబ్బయ్యా! ఎంత పనిచేశావయ్య. ఇదంతా ముఖ్యమంత్రిగా నేను చేయలేనిది నీవు చేశావు! అని ఆశ్చర్యపోయారు హైదరాబాద్‍ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‍ బూర్గుల రామకృష్ణారావు. ఏమిటది…?
1926 ఏప్రిల్‍ 23న నాగర్‍ కర్నూలు సమీపంలోని పాలెం గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సుబ్బయ్య అసలు పేరు తోటపల్లి సుబ్రహ్మణ్యం. తండ్రి సత్యమూర్తి, తల్లి భగీరథమ్మ. …

తోటపల్లి సుబ్రహ్మణ్యం Read More »

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా!

తెలంగాణ… హైదరాబాద్‍ నగరం.. రాజ్యం… తవ్విన కొద్దీ కొత్త మణులు, చారిత్రక వైఢూర్యాలు, సాంస్కృతిక రత్నాలను, సాహిత్య కెంపులను అందించే విలువైన నిక్షేపాలున్న నిధి. ఒకప్పుడు ఇది ‘కోహినూరు’కు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతకన్నా గొప్పదైనా చారిత్రక వారసత్వానికి వారధి. హైదరాబాద్‍ నగరం గురించి పర్షియన్‍, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో.. శిలా …

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా! Read More »

నా ‘మాల్గుడి డేస్‍’ అలియాబాద్‍ దర్వాజా


ముచికుందా నదికి దక్షిణ భాగాన కుతుబ్‍షాహీ నవాబులు నగర ప్రాకారాన్ని నిర్మించటం ప్రారంభించారు. కాని అది ఔరంగాజేబు దండయాత్రల వలన పూర్తి కాలేదు. ఆ తర్వాత వచ్చిన ఆసఫ్‍జాహీల కాలంలో ముఖ్యంగా రెండవ నిజాం కాలంలో 1802లో నగర ప్రాకారం – గోడ – పూర్తయ్యింది. ‘‘రంగ్‍మహల్‍ కే దస్‍ దర్వాజే’’ అన్నట్లు ఆ ప్రాకారానికి …

నా ‘మాల్గుడి డేస్‍’ అలియాబాద్‍ దర్వాజా Read More »