అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-7 ముదిగొండ చాళుక్య నిరవద్యుని కొరవి శాసనం (క్రీ.శ.935)
ఒకరుగాదు ఇద్దరు కాదు. అనేకమంది పురాలిపి పరిశోధకులు, భాషావేత్తలు, శాసన విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది కొరవి శాసనం. ప్రస్తుత తెలంగాణా, మునుపటి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకాకు 10 కి.మీ. దూరంలో నున్న కొరవిలోని వీరభద్రాల యంలో ఉంది. ఈ శాసనం అసలక్కడికెలా వచ్చిందో తెలిపే ఓ కథ ఉంది.
1966లో ఈ శాసనం తొలిసారిగ …
అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-7 ముదిగొండ చాళుక్య నిరవద్యుని కొరవి శాసనం (క్రీ.శ.935) Read More »









