అందమైన మట్టి గాజులు
ఆయిమే మేడం.. ఆయియె.. అంటూ దుకాణాల ముందు కూర్చొని బేరసారాలు.. ఒకరికి మించి మరొకరి ఆహ్వానం. ఐదు వందలు చెప్పిన గాజుల జత రూ. 200కు ఇవ్చొచ్చు. లేదా రూ. ఐదు కూడా తగ్గకపోవచ్చు. ఇది చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్ గాజుల మార్కెట్ పరిస్థితి.ప్రఖ్యాతి గాంచిన లాడ్ బజార్ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది అందమైన గాజులు. అందుకే స్త్రీలు ఇక్కడి గాజులపై ఎంతో మక్కువ చూపిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ తమకు కావాల్సిన గాజులను ఇక్కడ …









