ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించలేకపోతుంది : డాక్టర్ కలపాలా బాబురావు
విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాలా బాబురావుగారితో కోవిడ్-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ గ్రామీణ భారతదేశానికి సమాచార మార్పులతో వాతావరణ వ్యతిరేక మార్పులపై పోరాటం చేస్తున్న విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాలా బాబురావు ‘దక్కన్ న్యూస్ ఛానెల్’కు ఏప్రిల్ నెలలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇటువంటి విపత్కర స్థితికి కారణాలేమిటి?ఇది ముందు నుంచి ఊహించిందే. ఇటువంటి ప్రమాదాలు వస్తాయని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. 2009లో డబ్ల్యూహెచ్‍ఓ కూడా యిక ముందు విషమహమ్మారులు పాండమిక్స్ వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వాలు ఎలర్ట్గా వుండాలనీ చెప్పింది. తరువాత […]
ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించలేకపోతుంది : డాక్టర్ కలపాలా బాబురావు Read More »









