ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్…!!!
ఏవైనా రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచమంతా రెండు సమూహాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కానీ కంటికి కనిపించని కరోనా వైరస్ అనే సూక్ష్మక్రిమిపై ప్రపంచంలోని దేశాలన్నీ తమ మధ్య నున్న బేధాభిప్రాయాలను విడనాడి కలిసికట్టుగా యుద్ధం చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పవచ్చు. గతకొన్ని మాసాలుగా …
ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్…!!! Read More »








