తెలంగాణ జానపద కళారూపాలు
సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన మన తెలంగాణాలో జానపద కళారూపాలు వందకు పైగా ఉన్నాయి. ఇవి తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఒక కులం సంస్కృతీ సంప్రదాయా లను, ఆ కుల పుట్టు పూర్వోత్తరాలను ఈ కళారూపాలు వివరిస్తాయి. ఈ కళారూపాలు ప్రదర్శించే వారిని ఉపకులాలకు చెందిన వారిగా, హక్కుదార్లుగా పిలుస్తూ, వారి కళారూపాలను ఆశ్రిత కళా …
తెలంగాణ జానపద కళారూపాలు Read More »










