Author name: deccanland

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు


(గత సంచిక తరువాయి)
జీవ కేంద్రక నైతికత – అంతర్నిహిత విలువలు

భూమిపై గల జీవ వైవిధ్యం అత్యంత సంక్లిష్టమైంది. దీనిని అర్థం చేసుకోవటం మానవాళికి అవసరం అని ఆవరణ శాస్త్రం చెపుతుంది. జీవశాస్త్రం రెండు వేల ఏళ్ల సంవత్సరాల క్రిందటే జంతు, వృక్ష జాతులను వర్గీకరించడం మొదలు పెట్టింది. శాస్త్రీయంగా ఈ పనిని …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

తెలంగాణ చెరువు తీరు – అలుగు దుంకి పారు దేశపతి శ్రీనివాస్‍ పదాల జోరు


తాత తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పాట.
మేనమామల సాలున్న పాట.
కన్నతల్లి ఒడిలో ఊయలూగిన పాట.
పోతన పద్యరత్నాలను పొదువుకున్న పాట.
దాశరథి ఉద్యమగీతాలతో రాగమెత్తిన పాట.
నాగేటిసాల్లల్ల మొలకలెత్తిన పాట.
ప్రజాకవుల పదాలకు ప్రాణంపోసిన పాట.
తెలంగాణ జనజీవితాన్ని కైగట్టిన పాట.
తెలంగాణ సాహిత్యవైభవాన్ని చాటిచెప్పిన పాట.
తెలంగాణ ఉద్యమరథసారథి వెన్నంటి నడిసిన రణ…

తెలంగాణ చెరువు తీరు – అలుగు దుంకి పారు దేశపతి శ్రీనివాస్‍ పదాల జోరు Read More »

భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి


దక్కన్‍ అకాడమీ (హిమాయత్‍నగర్‍) చంద్రం భవనంలో ‘వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం-పారిస్‍ ఒప్పందం తదనంతర కార్యాచరణ’ అంశంపై గత ఏడాది జరిగిన టీఆర్‍సీ టాక్‍ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‍ తిమోతి మార్క్ క్యాడ్‍మ్యాన్‍ (కీ సెంటర్‍ ఫర్‍ ఎథిక్స్, లా, జస్టిస్‍ అండ్‍ గవర్నెన్స్ అండ్‍ లా), ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్

భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి Read More »

జలవనరుల సంరక్షణే ఇక కీలకం


ప్రపంచవ్యాప్తంగా 119 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తాగునీటి కొరత సమస్య తీవ్రంగా వుందని స్టాన్‍ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధనలకు సంబంధించిన తాజా అధ్యయనం తెలియజేసింది. ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందించడంలో ఆయా దేశాలు అనేకానేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతిసిద్ధమైన నదులు, చెరువులు, సరస్సులు కలుషితం కావడం వల్ల నానాటికీ పరిశుభ్రమైన నీళ్లు దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. నీటి …

జలవనరుల సంరక్షణే ఇక కీలకం Read More »

వ్యక్తి, మానవ సమాజం… నడుమ కరోనా


2019 సంవత్సరం చివరి రోజు, డిసెంబర్‍ 31న మానవాళి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనుకుంటూ ఉండగా, 2020 లీపు సంవత్సర ఉదయం పట్టుకుని వచ్చిందొక అనూహ్య పరిణామం.మొత్తం మానవ జాతికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి.


కంటికి కనబడదు. ఈగ, దోమ ఎత్తుకు రావు. పెంపుడు జంతువుల వలనో, దురలవాటో కారణం కాదు. ప్రకృతి వైపరీత్యం …

వ్యక్తి, మానవ సమాజం… నడుమ కరోనా Read More »

సత్ఫలితాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‍ నిర్ణయాలు

కరోనా వైరస్‍ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‍ రాష్ట్రం మొత్తం మార్చి 16 నుండి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించి విద్యార్థులు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. తక్షణమే మార్చి 22 నుండి లాక్‍డౌన్‍ అమలు చేశారు. …

సత్ఫలితాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‍ నిర్ణయాలు Read More »

వందేళ్లకు ముందే క్వారంటైన్‍ ఆసుపత్రి


భౌతిక దూరం.. నిజాం కాలం నుంచే! ప్లేగు విస్తరించిన సమయంలో ప్రత్యేక చర్యలు
నాటి క్వారంటైన్‍… నేటి ఫీవర్‍ ఆసుపత్రి


భౌతిక దూరం (సోషల్‍ డిస్టెన్స్) పాటించండి.. ఇళ్ల నుంచి బయటికి రాకండి అంటూ కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ప్రతిరోజూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. భౌతిక దూరం అనే ఈ పదం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే …

వందేళ్లకు ముందే క్వారంటైన్‍ ఆసుపత్రి Read More »

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం

  • తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం.. ప్రతి తెలంగాణ బిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్య మైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్ప జాతి మనది. మొండి పట్టుదల

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం Read More »

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍ వ్యాప్తిని నిరోధిం చేందుకు ఈ నెల 31దాకా రాష్ట్రంలో లాక్‍ డౌన్‍ పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు ప్రకటించారు. తెలంగాణకు విదేశాల నుంచి వచ్చేవారి రాక ఆదివారంతో నిలిచిపోయిందని… ఇక వైరస్‍ వ్యాప్తిని నిరోధించినట్టయితే కరోనాపై విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని …

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍ Read More »

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ


మైఖేల్‍ బెర్క్ ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త. అలాంటి విపత్తులను నగరాలు ఎలా ఎదుర్కొంటాయనే అంశంలో బోధకుడు. 100 రెసిలియెంట్‍ సిటీస్‍ అనే లాభాపేక్షరహిత కన్సల్టెన్సీకి మాజీ డైరెక్టర్‍. ప్రస్తుతం ఆయన రెసిలియెంట్‍ సిటీస్‍ కేటలిస్ట్ వ్యవస్థాపక ప్రిన్సిపల్‍గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పదుల సంఖ్యలో స్థానిక సంస్థలతో కలసి పని చేశారు. హరికేన్స్, తుపాన్లు, కరువు,

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ Read More »