‘మేడ్ ఇన్ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు
దేశంలో సుమారు 5 కోట్లమంది హస్తకళాకారులు, నిపుణులైన వృత్తి పనివాళ్లు ఉన్నారు. సరైన గుర్తింపు, సాయం లేనిదే వాళ్లు ఇప్పుడు జీవనం గడపలేకపోతున్నారు. ఎంతోమంది ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. వారసత్వ కళలు అంతరించి పోనున్నాయి. భారతదేశంలోని అన్ని విభాగాల హస్తకళాకారులు విస్మరణకు గురయ్యారు. వారంతా తమను తాము కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో …
‘మేడ్ ఇన్ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు Read More »









