వినమ్ర విమర్శకుడు అమ్మంగి
సృజనాత్మక రచన కన్నా విమర్శ కష్టమైన పని. కష్టమైన పనే కాదు, కృతజ్ఞతలేని పని. విమర్శకుడు ఒక రచనను పూర్తిగా చదివి దానిలోని క్లిష్టమైన అంశాలను సైతం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. దానిపై సాధికారికంగా వ్యాఖ్యనించేందుకు గాను పరిశోధన కూడా అవసరం. పరిశోధన ఖర్చుతో కూడుకున్న పని. ఇంతా చేసి తాను తెలుసుకున్న విషయాలు, కూర్చిన …
వినమ్ర విమర్శకుడు అమ్మంగి Read More »









