మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్
దేశవిదేశాల్లో వందకుపైగా చిత్రకళా ప్రదర్శనలు
మనిషిలోని సంఘర్షణకు అద్దం పట్టే మనోజ్ఞ చిత్రాలను గీసి ఔరా అనిపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు విజయ్ కుమార్. తన భావాలకు అనుగుణంగా రంగులు అద్దడం, ప్రకృతికి, మనిషికి విడదీయరాని సంబంధం ఉందంటూ మనిషిపడే తపన, ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను ప్రకృతిలో వెతికి వైవిధ్యమైన చిత్రాలు గీయడం వంటివి ఆయన ప్రతిభను …
మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్ Read More »










