జమాలుద్దీన్
1970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్ జమాలుద్దీన్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన ఎవరు? నిజాం రాజు ఆస్థానంలో విదూషకుడా? కాదు. ఆయన ఆస్థానంలో అలాంటివారు ఎవరూలేరు. కానీ జమాలుద్దీన్ అనధికారంగా అంతటివాడే.…









