సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’
డా।। ఎస్.రఘు వృత్తిరిత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు. ప్రవృత్తిరిత్యా కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య బోధన, సృజన, విమర్శనా రంగాలను ‘సమన్వయం’తో సుసంపన్నం చేస్తుండటం హర్షణీయం. కవిత్వం, విమర్శ రెండింటిని ఉత్తమ ప్రమాణాలతో వెలువరించినవారు అరుదు. ఇట్లాంటి వారిలో రఘు ఒకరు. డా।। ఎస్.రఘు విద్యార్థి దశ నుండే సృజనాత్మక సాహిత్యం వెలువరిస్తున్నవారు. వయసు, విద్యార్హతలు, లోక పరిశీలన, జీవితానుభవాలు పెరుగుతున్నకొద్ది చిక్కని జీవనలిపి నానీలను, వచన కవిత్వాన్ని, విమర్శను, సాహిత్యలోకానికి అందిస్తూ వస్తున్నారు. …
సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’ Read More »