కొల్లాపురం సంస్థానం
తెలంగాణ లోని ఏ ప్రాచీన చారిత్రక ప్రదేశాన్ని చూసినా దాని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆనాటి రాజులు రాజ్యాలు, సంస్థానాలు సంస్థానాధీషులు, కళలు సాహిత్యాలు, పరిపాలనా రీతులు నీతులు నేటి ఆధునిక ప్రపంచ జీవితానికి పునాదులుగా నిలబడతాయి, అట్లా నిలబడే వాటిలో సంస్థానాల సంస్థానాధీషుల పరిపాలన ప్రధానమైనది. తెలంగాణ లోని ప్రసిద్ధి చెందిన సంస్థానాలకు మహోన్నత చరిత్ర ఉంది. అలా ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో కొల్లాపురం సంస్థానం ఒకటి. ఈ సంస్థానం ప్రస్తుతం తెలంగాణలోని …









