దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖుల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్
‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగామరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకంపత్రికొక్కటున్న పదివేల సైన్యముపత్రికొక్కటున్న మిత్ర కోటిప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న…..అంటారు పత్రికా రంగ వైతాళికుడు నార్ల వెంకటేశ్వరరావు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పత్రికల పాత్ర అనివార్యం. మానవజీవన వికాసంలో పత్రికలు ఎప్పటికప్పుడు తమ వంతు పాత్రను నిరంతరాయంగా పోషిస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలో 10 ఏళ్ల …
దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖుల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్ Read More »









