Author name: deccanland

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!!

కూ•రమృగాలుగా ముద్రవేసిన జంతువులు ఎదురుపడితే పారిపోతారు. అదే మేము (పాములు) ఎదురుపడితే అరిచి, జనాన్ని పోగుచేసి చంపుతారు. పైగా చిన్న పామునైనా పెద్దకర్రతో చంపాలని కథలు చెపుతారు. మరోవైపు ఏ జంతువుకు చూపని భక్తిశ్రద్ధల్ని, ఆరాధనను మాపట్ల చూపుతారు. నాగపంచమి పేరున మీ మహిళలు (మగవారు కాదు) మా ఆవాసాలైన పుట్టల్లో (అన్ని పుట్టల్లో మేం …

ప్రకృతే సౌందర్యం! 30 ప్రకృతే ఆనందం!! పాలు పోసేది మీరే! ప్రాణాలు తీసేది మీరే!! Read More »

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం అహోబిలం (Ahobilam) ట్రెక్‍. గుంటూరు ట్రెక్కింగ్‍ కింగ్స్ (GTK) వారి అహోబిలం బ్రోచర్‍ చూడగానే ఆలోచనలో పడ్డాను. అహోబిలం రెండుమూడు పర్యాయాలు వెళ్ళాను. కానీ దట్టమైన నలమల పశ్చిమ కనుమల అందాలు ఎప్పుడూ చూడలేదు. వెళ్లాలనే ఉత్సాహం నానాటికీ పెరిగిపోయింది. ఉగ్రస్తంభం ఊరిస్తూ ఉన్నది. యూట్యూబ్‍ (Youtube) వీడియోలు భయపెడుతూ ఉన్నాయి. …

అడ్వెంచర్‍ కమ్‍ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్‍ Read More »

బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్‍ 14 మరియు 20న బాలల దినోత్సవాలు

జవహర్‍ లాల్‍ నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


భారతదేశానికి స్వాతంత్య్రం …

బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్‍ 14 మరియు 20న బాలల దినోత్సవాలు Read More »

సమాజంలో టెలివిజన్‍ ప్రాముఖ్యత! నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం

టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది. ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ టీవీలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం ఒక ఉళ్లో ఒక్క టీవీ ఉండడం పెద్ద విశేషం. ఒకప్పుడు టీవీ అంటే డబ్బు ఉన్నవారి ఇళ్లలోనే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఇంట్లో టీవీ …

సమాజంలో టెలివిజన్‍ ప్రాముఖ్యత! నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం Read More »

గ్రామ నామాల పరిశోధకుడు మండలస్వామి మృతికి దక్కన్‍ల్యాండ్‍ నివాళి

కవి, రచయిత, సాహిత్య విమర్శకులు, గ్రామనామాల పరిశోధకుడు డాక్టర్‍ మండలస్వామి అక్టోబర్‍ 18న అనారోగ్యంతో మృతి చెందారు. వీరు ప్రస్తుతం నలగొండ మండలంలోని వెలువర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ‘ప్రాచీన గ్రామనామాల చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం’ అనే అంశంపై పరిశోధన చేసారు.

నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలలోని ప్రాచీన …

గ్రామ నామాల పరిశోధకుడు మండలస్వామి మృతికి దక్కన్‍ల్యాండ్‍ నివాళి Read More »

వక్క సాగు – పర్యావరణం బాగు

అతిథులకు భోజనం పెట్టిన తర్వాత వక్క పలుకు ఇవ్వకుంటే భోజనం పెట్టిన ఫలితం దక్కదట. అలాగే భోజనం పెట్టక పోయినా, తాంబూలంగా వక్కపొడి ఇస్తే భోజనం పెట్టినంత ఫలితం దక్కుతుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే వక్క కు అంత ప్రాముఖ్యత ఉంది. సాంప్రదాయ అవసరాలకు, అనేక ఆచార సంబంధ కార్యక్రమాలు, శుభ, అశుభ కార్యక్రమాల్లో వక్కకు …

వక్క సాగు – పర్యావరణం బాగు Read More »

ఊదలు – ఆరోగ్య ప్రయోజనాలు

చిరు ధాన్యాల్లో ఊదలు (Barnyard Millet’s) ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్‍లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.
వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. దీంతో సులభంగా జీర్ణమవుతుంది. ఊదలులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‍ …

ఊదలు – ఆరోగ్య ప్రయోజనాలు Read More »

తాపీమేస్త్రీ

ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించే పాత్రలు రెండే రెండు రత్తమ్మ, సుందరమ్మ. రత్తమ్మ నెమ్మదస్తురాలు, డాంబికాలు నచ్చవు. ఉన్నదాంట్లో సర్దుకు పోయే మనిషి, సుందరమ్మ కాస్త డాబుసరి. ఆవిడకి హెచ్చులు, ఆడంబరాలు ఎక్కువ. ఇద్దరికీ భర్తలు లేరు. కాలాంతరము చెందారు. ఇరువురు తమ పిల్లల ఉద్యోగాల కోసం రాజమండ్రికి వచ్చారు. రత్తమ్మకు ఇద్దరు పిల్లలు. …

తాపీమేస్త్రీ Read More »

దామగుండంను కాపాడుకుందాం!

ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం పర్యావరణం. మేధావులనుంచి సామాన్య ప్రజల దాకా, అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రామీణ యూనిట్స్ దాకా ఏనోట విన్నా ఈ పర్యావరణం అన్న పదమే. ఇది విషాదకరమూ, ఆనందకరమూనూ. రోజురోజుకీ విధ్వంసమవుతున్న పర్యావరణ సమతుల్యత గురించి నిరంతరం ఆందోళన చెందవలసిరావటం విషాదకరం. అన్ని విపత్తులకీ ఈ విధ్వంసమే కారణమనే స్ప•హ …

దామగుండంను కాపాడుకుందాం! Read More »

ఎం.ఎస్‍. ఆచార్య

మాడభూషణం శ్రీనివాసాచార్య అనే పేరు చాలా మందికి పూర్తిగా తెలియదు. అందరికీ ఆయన ఎం.ఎస్‍.ఆచార్యగా మాత్రమే తెలుసు. ఆయన వరంగల్లు పత్రికారంగపు కురు వృద్ధులు. ‘మాట కటువు మనసు వెన్న’ అని చాలమంది విజ్ఞులచేత ప్రశంసించబడ్డ ఆచారిగారితో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళూ మనసూ దగ్గరపెట్టుకుని స్ప•హతో మాట్లాడ్తే మంచిది అని ఎవరికి వారు తడుముకునేట్టు చేస్తూనే …

ఎం.ఎస్‍. ఆచార్య Read More »