తిరుగులేని ‘ఠీవీ’..
ఎన్నో విషయాలను మన కళ్ల ముందు చూపించే టెలివిజన్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వినోద సాధనాలలో అత్యంత ముఖ్యమైనది. టెలివిజన్ సమాచార రంగంలో ఒక మహా విప్లవాన్ని తీసుకొచ్చిన సాధనం టీవీ. ఇది మనిషి ఆలోచనా తీరును, జీవన శైలిని, అభిప్రాయాలను ప్రభావితం చేసింది. దేశాల రాజకీయాల …
తిరుగులేని ‘ఠీవీ’.. Read More »








