Author name: deccanland

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు!

చలనం ప్రకృతి ధర్మం! ప్రకృతిలో కేవలం సజీవులైన జంతువర్గమే చలిస్తుందనేది జీవశాస్త్ర పరిభాష! కాని, నిర్జీవులలో కూడా ఈ చలనం వుంటుందనేది భౌతిక, రసాయన శాస్త్ర నిరూపణలు. పదార్థం పరమాణవుల సమూహమని, ప్రతి పరమాణువులో ఒక కేంద్రకం వుంటుందని, ఇందులో ద్రవ్యరాశిని కలిగించే ప్రొటాన్లు, నూట్రాన్లు వుంటాయని, ఈ కేంద్రకం ఆధారంగా ఎలక్ట్రాన్లు భ్రమిస్తాయని మనమంతా …

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు! Read More »

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం

భారత వ్యవసాయానికి జన్మస్థలం అయిన పూసా (ప్రస్తుత బీహార్‍లోని సమస్తిపూర్‍ జిల్లా) 1784లో స్థాపించబడిన బ్రిటిష్‍-ప్రేరేపిత గుర్రపు స్టడ్‍ ఫామ్‍కు ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలోని బ్రిటిష్‍ పరిశోధకులు సేకరించిన ఆధారాలు దాని అనుకూలమైన వాతావరణంతో పూసా యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. ఇది, ఇతర అంశాలతో పాటు, ప్రధానంగా ఆకలి మరియు కరువు సవాళ్లను …

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం Read More »

యం.యస్‍. ఆచార్య

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‍ తొక్కుకోవలసిందే. ఎడిటర్‍ అయ్యే దాకా చిన్నప్పటినుంచే సైకిల్‍ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‍ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు …

యం.యస్‍. ఆచార్య Read More »

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్

జియోలాజికల్‍ ఇన్వెస్టిగేషన్స్ జరిపే సమయాలలో రకరకాల అడ్డంకులు, విపరీత పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఖనిజాన్వేషణ జరిపి దేశప్రగతికి ఎనలేని సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పీరియాడిక్‍ టేబుల్‍లో ఎనభై శాతం మూలకాలు భూమిలోని శిలల నుండే వస్తాయి. ఈ మూలకాలు కలిగిన ఖనిజాలను జియాలజిస్టులు వారు తీసుకొనే రిస్కులు ఎన్నోసార్లు వారి జీవితాలను …

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్ Read More »

పరీక్షల సమయం

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‍ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.
గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రుల పై ఇంకా ఎక్కువ పెరిగింది. మావలే మా పిల్లల భవిష్యత్తు మారకూడదని, మేము చదవని …

పరీక్షల సమయం Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: ముంబై నుండి వచ్చిన రాజా రామ్మోహన్‍ రాయ్‍కి వారికి కేటాయించిన గది చూపించి విశ్రాంతి తీసుకొమ్మంటుంది అవ్వ. తెల్లవారి వ్యాయామం చేసుకుందామని బయటికి వచ్చిన రవి అక్కడ బోర్డు నిండా ఉన్న వాక్యాలను చూసి ఆశ్చర్యపోయి.. ఎవరు రాసారు అని ఆలోచనలో పడిపోతాడు.)
ఇంతలో అవ్వ మరియు రాజా …

పూటకూళ్ళవ్వ Read More »

జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు

ఇవాళ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు. ఆరోజులు పోయాయి అనేమాటలు మనం తరచూ వింటూ వుంటాం. ప్రస్తుత విద్యావిధానం వల్ల, కెరీర్‍ ఒక్కటే చదువుల లక్ష్యంగా మారిన వేళ పై మాటల్లో సత్యం లేకపోలేదు. అలా తగ్గిపోవడానికి దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నతీరు, ఆటలు, పాటలూ లేని బాల్యాన్ని యిస్తన్న తీరు, చిన్నప్పటి నుంచే స్థోమతకు …

జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు Read More »

బాలల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‍ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును భారతదేశపు తొలి ప్రధాని జవహర్‍ లాల్‍ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన పిల్లలను ఎంతో ప్రేమించేవారు. ఈ రోజు పిల్లల హక్కులు, విద్య మరియు వారి సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా …

బాలల దినోత్సవం Read More »

తొలి తెలుగు గాయనిరావు బాలసరస్వతి దేవి

రావు బాలసరస్వతీ దేవి – తెలుగు సంగీత ప్రపంచంలో ఒక వెలుగునిచ్చిన నక్షత్రం. 1928 ఆగస్టు 28న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించిన ఆమె, చిన్న వయస్సులోనే సంగీతానికి ఆకర్షితమయ్యారు. ఆమెకు సంగీత బోధన ఇచ్చిన తొలి గురువు ఆలత్తూరు సుబ్బయ్య. చిన్నతనంలోనే ఆమెలోని ప్రతిభను గుర్తించిన అతను, శ్రద్ధగా సంగీత విద్యనిచ్చాడు. స్వరాలపై ఆమెకు …

తొలి తెలుగు గాయనిరావు బాలసరస్వతి దేవి Read More »

వ్యోమశిల-జేడ్‍

భూమిలో దొరికే అత్యంత విలువైన ఖనిజాలలో జేడ్‍ ఒకటి. దీని అద్భుతమైన రంగు, మెరుపు మరియు మన్నిక వల్ల మణుల లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జేడ్‍ను వేల సంవత్సరాలుగా ఆభరణాల తయారీలో, శిల్పకళలో మరియు అలంకరణ వస్తువులలో ఉపయోగిస్తున్నారు.ఆయుర్వేద ఔషధంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
జేడ్‍ అనేది నిజానికి ఒకే …

వ్యోమశిల-జేడ్‍ Read More »