భారత్ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్వీ టెక్నాలజీ..!!
మహా భారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు ప్రయోగించి శత్రు సైన్యంపై అరవీర భయంకరంగా విరుచుకు పడేవారని, అందుకే అతనిని సవ్యసాచి అని పిలుస్తారని మనం పుస్తకాలలో చదివే ఉంటాం. అంటే అర్జునుడు ఏకకాలంలో రెండు లక్ష్యాలపై బాణాలతో దాడిచేసేవారన్నమాట. దీనిని నేర్పరితనంతో కూడిన యుద్ధకళగా, ఆనాటి పరిస్థితులకు అది ఎంతో గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. అది వాస్తం కూడా! అయితే ఏక కాలంలో, శత్రువు ఏం జరుగుతుందో గుర్తించే లోపే బహుళ లక్ష్యాలపై క్షిపణులతో …
భారత్ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్వీ టెక్నాలజీ..!! Read More »









