Author name: deccanland

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ

హైదరాబాద్‍ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ (Geographical Indication) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‍ హలీమ్‍కు జీఐ ట్యాగ్‍ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‍ లాడ్‍బజార్‍ లాక్‍ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ …

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ Read More »

ఖజురహో కట్టడాలు

ఉనికి: మధ్యప్రదేశ్‍ UNESCO SITE – 1986
గుర్తింపు: 1986
విభాగం: సాంస్క•తికం (MOUNUMENT)


ఖజురహోలోని దేవాలయాలు చండేలా రాజవంశం పాలనలో నిర్మించబడ్డాయి. అవి మూడు విభిన్న సమూహాలుగా విభజించబడ్డాయి. ఇవి రెండు వేర్వేరు మతాలకు చెందినవి. ఒకటి హిందూ మతం, మరొ కటి జైన మతం. వాస్తుశిల్పం, శిల్పకళల మధ్య సంపూర్ణ సమతుల్యతతో, అన్ని …

ఖజురహో కట్టడాలు Read More »

రామగిరి కథ

తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి దగ్గరగా రామగిరిఖిల్లాగా పిలువబడేదే రామగిరి దుర్గం. ఈ కోట రామగిరి గుట్టలమీద నిర్మాణమైంది. వనౌషధులకు ప్రసిద్ధమైన దట్టమైన అడవి విస్తరించిన ప్రదేశంలోనే దుర్గం కట్టబడ్డది. వివిధ మూలికాజాతులకు చెందిన మొక్కలతో సంపన్నమైంది. ఈ కోట నుంచి చూస్తే మానేరు, గోదావరి నదుల సంగమం కనిపిస్తుంది. …

రామగిరి కథ Read More »

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన

"If all mankind were to disappear, the world would regenerate back to the rich state of equilibrium that existed ten thousand years ago. If insects were to vanish, the environment would collapse into chaos."  -  E. O. Wilson

మానవ జాతి …

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన Read More »

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం


రాజస్థాన్‍లో 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆదేశం
మరింత తక్కువ ధరలో విద్యుత్‍ ఉత్పత్తికి క•షి చేయాలి
రాష్ట్రంలో పవన విద్యుత్తు ప్లాంట్‍ల ఏర్పాటుకు పరిశీలన
సింగరేణి సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍

ఇప్పటికే కంపెనీ వ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థ త్వరలోనే రాష్ట్ర …

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం Read More »

ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లాకు ప్రత్యేక స్థానమున్నది. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, త్రికూటులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, బోధన్‍ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, కుతుబ్‍ షాహీలు, బరిద్‍ షాహీలు, మరెడ్డి రాజులు, మొఘల్‍ చక్రవర్తులు, మహారాష్ట్రులు, అసఫ్‍ జాహీలు పరిపాలించారు. ఈ జిల్లాకు దక్షిణాన మరియు పడమరన కొంత …

ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు Read More »

ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!

జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్‍) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను …

ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!! Read More »

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా గుర్తించబడిన 35 తెగలు తమ సంస్క•తిలో భాగంగా జరుపుకునే పండుగలు, దేవతల కొలుపులు, పెళ్లిళ్లు, చావు పుట్టుకలు, వినోదాలు వంటి సందర్భాల్లో సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. వీరు ఆయా సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన వాద్యాలను వాయించుకుంటూ తమ సాంస్క•తిక జీవనాన్ని గడుపుతున్నారు. అనాదిగా వాద్యం వారి జీవితంలో భాగమై ఆయా …

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం Read More »

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్‍ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్‍ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, …

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం Read More »

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం

మాడభూషి రంగాచార్య స్మారక సంఘం వారు గత ఇరవై యేళ్లుగా బాలసాహిత్య రంగంలో చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. ప్రతి ఏటా నవంబరు నెలలో హైదరాబాద్‍లోని పాఠశాలల బాలబాలికలకు కథల పోటీ నిర్వహిస్తుంది. అందులో బాగున్న కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పదకొండు ప్రోత్సాహక బహుమతులను మార్చి 11న అందజేయడంతో పాటు ఇద్దరు బాల …

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం Read More »