Author name: deccanland

బాలచెలిమి గ్రంథాలయం

జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, తడపాకల్‍, నిజామాబాద్‍ జిల్లా

బాల చెలిమి గ్రంధాలయంను మా పాఠశాలలో 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 వేల రూపాయలతో మా పాఠశాలకు ఈ గ్రంథాలయాన్ని బాలచెలమి వ్యవస్థాపకులు శ్రీ వేదకుమార్‍ గారు ఇవ్వడం జరిగింది. అనేక రకాల పుస్తకాలు ఉండడంవల్ల మా విద్యార్థులు వాటిని చదవడం, అనేక …

బాలచెలిమి గ్రంథాలయం Read More »

మంచి పుస్తకం @ 20

పిల్లలు పరిపూర్ణులు. వాళ్ల భవిష్యత్తును వాళ్లు ఎంచుకోవాలి, అందుకు బాధ్యత కూడా వాళ్లే వహించాలి అన్న నమ్మకంతో మంచి పుస్తకం పని చేస్తుంది. అనుకరణ, ఇతరులను ఆరాధించటం ద్వారా పిల్లలు నేర్చుకుంటారన్నది నిజమే. అయితే, ఎవరితో (దేనితో) ప్రభావితం కావాలనేది ఎంచుకునేది పిల్లలే. కాబట్టి, వారికి నీతి కథలు చెప్పాల్సిన పనిలేదు, అందువల్ల ఉపయోగం కూడా …

మంచి పుస్తకం @ 20 Read More »

నానమ్మ చెప్పిన కథ

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

నానమ్మ చెప్పిన కథ Read More »

మహిళా సాధికారత ఒక సమాజపు నిజమైన అభివృద్ధికి గుర్తు


‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్నారు గురజాడ.
రాచరికాల నుండి నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం వరకు స్త్రీ అనేక అసమానతలకు, వివక్షలకు, స్వేచ్ఛా రాహిత్యానికి గురవుతూనే ఉంది. విద్యకీ, భావప్రకటనా స్వేచ్ఛకీ, నిర్ణయాధికార హక్కులకూ, తన శరీరంపై తన హక్కులకు, పునరుత్పత్తి హక్కులకు, ఉపాధి అవకాశాలకు, ఆర్థిక, రాజకీయ హక్కులకు మొత్తంగా సామాజిక జీవితానికి …

మహిళా సాధికారత ఒక సమాజపు నిజమైన అభివృద్ధికి గుర్తు Read More »

పి.వి. నరసింహారావు

పి.వి.నరసింహారావు!
తెలుగు వాడి తేజం!
ఒక చైతన్యఝరి!
ఒక అద్భుత సాహితీలహరి
బహుముఖప్రజ్ఞాశాలి.. బహుభాషావేత్త..
అంతేకాదు.. కాలం, సమాజపత్మం మీద చేసిన అందమైన హస్తాక్షరి


బీజం నుండి భుజం వరకు ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. బిందువు నుండి సింధువు వరకు ఆయన ప్రజ్ఞ బహుముఖీనంగా విస్తరించింది.
పి.వి. గారి అపురూప వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడానికి భాష …

పి.వి. నరసింహారావు Read More »

మానవ జాతి తప్పిదాలకు బలైపోతున్న పిచ్చుకలు

పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించు కునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం …

మానవ జాతి తప్పిదాలకు బలైపోతున్న పిచ్చుకలు Read More »

అభివృద్ధి : సుస్థిరత – అస్థిరత్వం – బాధ్యతలు

మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ. దుర్భలశత్రువు అని అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు. పాడు చేయగలడు. ఒక విధ్వంసమే సృష్టించగలడు. ఇప్పటికీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని నిలువరించటం ఎంతయినా అవసరం. నిలుపుదల దగ్గరే ఆగిపోకుండా వీలయినంతగా మేలు కలిగించే చర్యలు చేపట్టాలి. సమాజాలు అభివృద్ధి చెందటానికి పరిశ్రమలు అవసరం. పరిశ్రమల వెంట వచ్చే కాలుష్యం …

అభివృద్ధి : సుస్థిరత – అస్థిరత్వం – బాధ్యతలు Read More »

వాతావరణ మార్పులతో అల్లకల్లోలం

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రక•తి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి …

వాతావరణ మార్పులతో అల్లకల్లోలం Read More »

మృత్యువుతో ముఖాముఖం

చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే
గేలి చేస్తూ పగలబడి నవ్వేవారెవరు?

బళించిన చావును తిరిగి, విసిరి
గోడకు దిగ్గొట్టిన వారెవరు?
-సముద్రుడు (అజ్ఞాత విప్లవ కవి
)


ఈసారి సరదాగా మనం కొన్ని చావు కబుర్లు చల్లగా చెప్పుకుందామా?
మృత్యువు వ•ందు వ•ఖావ•ఖంగా నిలబడి దాని కళ్లల్లోకి సూటిగా చూస్తూ కాసేపు …

మృత్యువుతో ముఖాముఖం Read More »

సీతమ్మలొద్దిలో సిత్రాలకోన


పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం గ్రామం అడివిలో సీతమ్మలొద్దిలో అబ్బురపరిచే రాతిచిత్రాలకోన ఆవిష్కారమైంది. ఈ రాతిచిత్రాల నెలవులో వందలాది రాతిచిత్రాలున్నాయి.


ఈ చిత్రాలతావును కనిపెట్టింది ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు శ్రీ దుగ్గెంపూడి రవీందర్‍ రెడ్డి(రవి స్టుడియోస్‍, సోమాజిగూడ, హైద్రాబాద్‍). పెద్దపల్లి గ్రామస్తుడైన రవీందర్‍ రెడ్డి గారి భూములు గుట్టల మీద ఎద్దుగుట్ట, సీతమ్మ లొద్దిల దగ్గరున్నాయి. గతంలో …

సీతమ్మలొద్దిలో సిత్రాలకోన Read More »