Author name: deccanland

కథలు దృక్పథాలని మారుస్తాయా?


ఈ ఆదివారం పెరుగన్నం – రానిది ఒక సత్యం అన్నయ్యే!
కథలు నాగరికతను ధ్వంసం చేయగలవు. యుద్ధాలని జయించగలవు. కొన్ని మిలియన్ల ప్రజల హ•దయాలని చూరగొనగలవు. శత్రువులని మిత్రులుగా చేయగలవు.
ఎన్నో యుద్ధాలు కలగలిపితే వచ్చే విజయం కన్నా కథ సాదించిన విజయం ఎక్కువ.
గొప్ప మతాలన్నీ ఆకర్షించేది కథల ద్వారానే. ఇందులో ఎలాంటి సందేహం …

కథలు దృక్పథాలని మారుస్తాయా? Read More »

యాలాల చరిత్ర యాత్ర


వికారాబాద్‍ జిల్లా యాలాల మండలం యాలాలకు మధిర గ్రామం గోవిందరావుపేటలో కక్కెరవేణి నది ఒడ్డున దిబ్బమీద వరాహస్వామి విగ్రహం కనిపించిందని 2017లో సాక్షి దినపత్రికలో ఒక వార్త అచ్చయింది. రెండోసారి మా చరిత్రబృందం కో-కన్వీనర్‍ బీవీ భద్రగిరీశ్‍ సార్‍ ఈ శిల్పాన్ని చూసానని ఫొటోలు పంపాడు. ఈ అక్టోబర్‍ నెలలో దుర్గ నవరాత్రి ఉత్సవాలలో పాల్లొనడానికి …

యాలాల చరిత్ర యాత్ర Read More »

ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి!

గుర్రం కాని గుర్రం! ఏనుగు కాని ఏనుగు!!
జంతువులకు పేరు పెట్టడంలో మానవులుగా మీకు మీరేసాటి! ప్రపంచ స్థాయి భాషలన్నీంటిలో మా జంతువులకు పేర్లుండడం విచిత్రమే! ఈ నేర్పరితనం మీకెలా అబ్బిందో మాకు తెలియదు. చాలా పేర్లు గ్రీకు, లాటిన్‍, ఫ్రెంచ్‍ పదాలతో సంబంధాలు వుంటే, ఆంగ్లం వాటన్నీంటిని స్వంతం చేసుకొని, అవన్నీ ఆంగ్ల పదాలని …

ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి! Read More »

కొబ్బరి చెట్టు – లాభాలు


‘‘కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం’’ అనే సామెత మనం ఎక్కువగా కోస్తా జిల్లాలలో వింటాం. కొబ్బరిచెట్టు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే దానిని కల్పవ•క్షం అంటారు.
ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితమైన కొబ్బరి పంట ఇప్పుడు తెలంగాణాలో కూడా విస్తరిస్తుంది. కొబ్బరి చెట్టుకు నీరు బాగా అవసరం. తేమ వాతావరణం అనుకూలం.


తెలంగాణా రాష్ట్రం అవతరించాక …

కొబ్బరి చెట్టు – లాభాలు Read More »

చిట్టి

తన పేరు చిట్టి…. ఆరేళ్ళ వయసు ఉంటుందేమో. చిట్టీ వాళ్ళ అమ్మ నాన్న పొలం పనులు చేస్తుంటారు. చిట్టీ వాళ్ళది చిన్న పెంకుటిల్లు. వాళ్ళ ఇంటి ముందు పూల మొక్కలు చాలా ఉంటాయి. కానీ చిట్టీకి మాత్రం ఎదురుగా వున్న పెద్ద జామ చెట్టు అంటే చాలా ఇష్టం. చిట్టి పసికందుగా వున్నప్పుడు చిట్టీ వాళ్ళ …

చిట్టి Read More »

సితార

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను …

సితార Read More »

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది మన ‘ఓటే’

ఓటు ఎంత వ్యక్తిగతమో అంత సామాజికమైనది. మనం బ్రతక వలసిన సమాజపు రూపురేఖల్ని నిర్ధారించి విధానాలను రూపొందించే నిర్మాణశక్తి ‘ఓటు’. ప్రపంచ దేశాల ముందు మనల్ని గౌరవంగానో, అగౌరవంగానో నిలబెట్టేది మన ఓటు ద్వారా నిర్మితమైన వ్యవస్థే. ప్రపంచంలోనే అతి పెద్దప్రజాస్వామిక దేశంగా మన దేశానికి గుర్తింపు, విలువా ఉన్నాయి. దీనికి కారణం మన వారసత్వపు …

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది మన ‘ఓటే’ Read More »

భాగ్యరెడ్డి వర్మ


అంబేద్కర్‍ 125వ జయంత్సుత్యవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‍ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి.


అయితే అంబేద్కర్‍ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆదిహిందువు’ల, నిమ్నజాతుల …

భాగ్యరెడ్డి వర్మ Read More »

ఉమ్మడి హైదరాబాద్‍, రంగారెడ్డి జిల్లాల శిలా మరియు ఖనిజసంపద


ఈ జిల్లాలోని ప్రాంతం 7,760 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. హైదరాబాద్‍ తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని మహానగరాల్లో ఒకటి కావడం విశేషం. ఈ జిల్లాలకు ఉత్తరాన మెదక్‍, దక్షిణాన మహబూబ్‍నగర్‍, తూర్పులో నల్లగొండ, పశ్చిమ దిశలో కర్ణాటక రాష్ట్రం కలదు.


రంగారెడ్డి జిల్లాలోని తూర్పు ప్రాంతం మరియు హైదరాబాద్‍ జిల్లా రగ్గడ్‍ టెరేన్‍ …

ఉమ్మడి హైదరాబాద్‍, రంగారెడ్డి జిల్లాల శిలా మరియు ఖనిజసంపద Read More »

నానో టెక్నాలజీ రంగంలో సంచలనం…!! @ క్వాంటం డాట్స్


(క్వాంటం డాట్స్పై పరిశోధనకు గానూ రసాయన శాస్త్రంలో
2023వ సంవత్సరానికి నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా)


సాధారణంగా రసాయనశాస్త్రంలో ప్రతిమూలక•ం కూడా దాని అణువులలోని ఎలక్ట్రాన్లు, ఆ మూలకం కేంద్రకం చుట్టూ ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ ఆధారంగా కొన్ని నిర్దిష్ట లక్షణాలను ప్రదర్శిస్తుంది. స్వచ్ఛమైన మూలకాన్ని కొన్ని భాగాలుగా విభజించినట్లయితే ప్రతిభాగం కూడా దాని పరిమాణంతో …

నానో టెక్నాలజీ రంగంలో సంచలనం…!! @ క్వాంటం డాట్స్ Read More »