జానే కాహా గయే ఓదిన్
(గత సంచిక తరువాయి)
ఆ దినాలల్ల అన్ని టాకీసులలో మార్నింగు షోలకు తక్కువ ధర ఉండేది. కారణం అవి పాత సీన్మాలు. మిగతా మూడు ఆటలకు ధర ఎక్కువ. ఎందుకంటే అవి కొత్త సీన్మాలు. పైగా రంగుల సీన్మాలు. మా ‘ఆషా’ల మార్నింగులన్నీ పాత తెలుగు సీన్మాలు. మిగతా మూడు ఆటలు కొత్త హిందీ సీన్మాలు. …
జానే కాహా గయే ఓదిన్ Read More »









