భీమ్‍బేట్కా శిలా గుహలు
ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం… భీముడు తలదాచుకున్న చోటు!!2003లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుఅక్టోబర్ 6న వరల్డ్ జియో హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా… భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. ఈ గుహలకు అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. భీమ్ బెట్కా గుహలు మధ్యప్రదేశ్‍లోని భోపాల్‍కు కేవలం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్ కంటక్ నదీ తీరంలో రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో చూడవచ్చును. ఒకప్పుడు ఆదిమానవులకు, …








