కుండపోతలోనూ కరెంటు వెలుగులు
2011
ఉమ్మడి ఆంధప్రదేశ్, అది వానాకాలం. భారీ వర్షాలకు రామగుండం, మంచిర్యాల మధ్యన గోదావరి నది ఒడ్డున ‘132 కేవీ ఈహెచ్‍టీ’ టవర్ కూలిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదావరి ఆవల ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 25 లక్షల మంది
…కుండపోతలోనూ కరెంటు వెలుగులు Read More »









