‘కొండపల్లివర గ్రామె చాముండ శాసనం’ అనే పసాయిత గణపతిరెడ్డి శాసనం
కాకతీయుల సామంతులనేకులు. వీరిలో 1.రేచెర్ల నాయకులు, 2.విరియాల నాయకులు, 3.మల్యాల నాయకులు, 4.నతవాడి నాయకులు, 5.చెరకు నాయకులు, 6.కోటనాయకులు, 7.కాయస్థ నాయకులు, 8.ఇందులూరి నాయకులు, 9.వెలమ నాయకులు, 10. నిడదవోలు నాయకులు ముఖ్యులు.
రేచెర్ల నాయకులు కాకతీయులకు చేసిన సేవ ఎనలేనిది. రాజభక్తి తిరుగులేనిది. వారిలో రామప్పగుడిని కట్టించిన ప్రతాపరుద్ర సేనాపతి(రుద్రసేనాని)కి ‘కాకతిరాజ్య స్థాపనాచార్య, కాకతిరాజ్య …
‘కొండపల్లివర గ్రామె చాముండ శాసనం’ అనే పసాయిత గణపతిరెడ్డి శాసనం Read More »









