తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల్లో ‘గోండ్’ తెగ అతిపెద్ద గిరిజన సమూహం. ఈ తెగకు ఆశ్రితులుగా పర్ధాన్, ‘తోటి’ రెండు గిరిజన తెగలవారు గోండ్ తెగ వ్యుత్పత్తి. గోండ్ రాజుల చరిత్రలను ప్రదర్శనపూర్వకంగా కథాగానం చేస్తారు. ‘తోటి’ గిరిజనులు వీటితోపాటు గోండు గిరిజనులకు సంబంధించిన పెళ్ళిళ్లు, కర్మకాండలు, పండుగలకు సంబంధించి సాంప్రదాయక, చారిత్రక, సాంస్కృతిక …
తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు Read More »










