21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి. కొందరికి అక్కడ తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తే, మరి కొందరికి ఒకనాటి రాచరికం మదిలో మెదులుతుంది. కొందరికి అక్కడ ఉరకలు వేసిన తెలంగాణ
ఉద్యమం గుర్తుకొస్తుంది. మరికొందరికి వివిధ అంశాల్లో అక్కడి విద్యార్థుల చైతన్యం యాదికొస్తుంది. …
21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా Read More »









