400 ఏళ్ల నాటి సంప్రదాయ కళారూపం నిర్మల్ బొమ్మల తయారీ
నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు చాలా శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. ప్రతి బొమ్మను శ్రద్ధగా తయారు చేయవలసిందే. మూసపోసి చేయటానికి వీలులేదు. అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. వీటికి వేసే రంగులు కూడా సహజమైనవే. వీటిని కళాకారులే చెట్ల …
400 ఏళ్ల నాటి సంప్రదాయ కళారూపం నిర్మల్ బొమ్మల తయారీ Read More »










