పోరు జెండా.. మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం… పోరాటానికి పర్యాయ పదం.. భూమికోసం.. భుక్తికోసం… పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత… పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‍పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్… చావుకు వెరవని గెరిల్లా యోధురాలు.. అసెంబ్లీలో ఆమె మాట తూటా.. పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా – ఆమె పోరాటాల …
పోరు జెండా.. మల్లు స్వరాజ్యం Read More »











