Author name: deccanland

ప్రకృతి ధ్వంసంతో మానవునికి వలసల ముప్పు


మానవుని జీవనం దినదినం సంక్షోభంవైపు ప్రయాణిస్తోంది. చేజేతులా మనిషి పేరాశతో ప్రకృతిని ధ్వంసం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అనేక రూపాల్లో కాలుష్యం మనిషి బతుకుపై దాడి చేస్తూ ఉండటంతో పుట్టిన నేలను వదిలి జానెడు పొట్టను నింపుకోవడం కోసం దూరదేశాలకు జనం వలసపోతున్నారు. ఇది ఏదో ఒక దేశానికి పరిమితమైన అంశం కాదు. కాకపోతే …

ప్రకృతి ధ్వంసంతో మానవునికి వలసల ముప్పు Read More »

సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి

ఏప్రిల్‍ 22న ధరిత్రీ దినోత్సవం

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించ కుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, …

సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి Read More »

సకల సౌకర్యాల వనం.. సికింద్రాబాద్‍ క్లబ్‍

హైదరాబాద్‍ నగరంలోని సికింద్రాబాద్‍ క్లబ్‍లో ఈ మధ్య భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.20కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదానికి గురైన ఈ క్లబ్‍ సాదాసీదాది కాదు. భారత్‍లోని పురాతన క్లబ్‍లలో ఇదీ ఒకటి. దీనికంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ క్లబ్‍ను బ్రిటిష్‍ హయాంలో మిలటరీ …

సకల సౌకర్యాల వనం.. సికింద్రాబాద్‍ క్లబ్‍ Read More »

జానపద కళలే ఉద్యమ గొంతుక


స్వతంత్య్ర దేశంగా అవతరించకముందూ, తర్వాత కూడా భారతదేశంలో అనేక పోరాటాలు, యుద్ధాలు, ఉద్యమాలు నడిచాయి, నడుస్తున్నాయి. అన్ని ఉద్యమాలలో కళల పాత్రకు సంబంధించిన సమాచారం, చరిత్ర మనకు పూర్తిగా లభ్యం కావడం లేదు. కానీ ఉద్యమాన్ని జనబాహుళ్యంలోకి తీసుకుపోవడంలో, భావ వ్యాప్తిలో ఖచ్చితంగా కళల పాత్ర ఉండి తీరుతుంది. మిగతా ఉద్యమాలలో కళల పాత్ర ఎలా …

జానపద కళలే ఉద్యమ గొంతుక Read More »

అందరికీ ఆరోగ్యం ఏప్రిల్‍ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం


ప్రతి సంవత్సరం ఏప్రిల్‍ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది ‘అందరికీ ఆరోగ్యం’ నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్‍ ప్రపంచాన్ని కలవరపెడుతున్న నేపథ్యంలో.. అంతా ఒక్కటై దీనిపై పోరాడాలని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది.

  • స్వచ్ఛమైన

అందరికీ ఆరోగ్యం ఏప్రిల్‍ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం Read More »

సహజ సంపదలు! భూమాత కడగండ్లు!!

ప్రకృతే నియంత్రిస్తుంది! 14 ప్రకృతే శాసిస్తుంది!!



చిట్టచివరి కొమ్మను తెగనరికాం! చివరికి మిగిలిన చిరు చేప పిల్లను మింగేసాం! ఆఖరి నీటిబొట్టును గుటకాయ స్వాహ చేసాం! భూ దొంతరనిలను తవ్వేసాం! సముద్ర గర్భాన్ని మధించి బడభాగ్ని సృష్టించాం! ఆకాశానికి హద్దులు లేవంటూ గ్రహాంతరాలను కుమ్మేస్తున్నాం! అయినా మనిషి మారలేదు. కోరికలు ఇంకా తీరలేదు. అన్వేషణ సాగుతూనేవుంది. …

సహజ సంపదలు! భూమాత కడగండ్లు!! Read More »

పురాతన గ్రంథాలయాలు

ఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం

ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‍ కలాం తరచూ చెప్పేవారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఏప్రిల్‍ 23 ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే వాటికి నిలయమైన కొన్ని విలక్షణమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి …

పురాతన గ్రంథాలయాలు Read More »

కథ కంచికి..

  • చెప్పేవారే కరువు.. అంతా స్మార్ట్ఫోన్‍ బాధితులే..
  • వ్యక్తిత్వ వికాసానికి కథలే మార్గం
  • ఉన్నత విలువల సాధనకు దిక్సూచి
  • పిల్లలకు రోజూ ఒక కథ చెప్పగలగాలి
  • తల్లిదండ్రుల్లో కానరాని ధోరణి..
  • యాంత్రిక జీవితమే కారణం


అనగనగనగా అనగానే.. తెలియని ఆసక్తి, మధురానుభూతి, ఏదో వినబోతున్నామన్న ఉత్కంఠ.. ఇన్ని ఆలోచనలు ఒకేసారి మొదలవుతాయి. అంతటి శక్తి కథలకు మాత్రమే …

కథ కంచికి.. Read More »

ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే


ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. వీటి వైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022-23 కేంద్ర బడ్జెట్‍లో చిరుధాన్యాలకు అదనపు విలువను జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వీటికి బ్రాండ్‍ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్‍లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి. చిరుధాన్యాల …

ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే Read More »

వేసవిలో కూరగాయలకు డిమాండ్‍


తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం


వేసవి వచ్చింది. ఈ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా మంచి డిమాండ్‍ ఉంటుంది. అధిక లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. రాష్ట్రంలో కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైనది. వరి వేద్దామనుకొన్నా.. బియ్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో …

వేసవిలో కూరగాయలకు డిమాండ్‍ Read More »