ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు
ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!!
(గత సంచిక తరువాయి)
గత ఆరు దశాబ్దాలుగా అంటార్కిటికాకు సంబంధించిన అనేక వాస్తవాలు, విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ శ్వేత ఖండంపై అనేక పరిశోధనలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. భూతాపం సముద్రాలపైననే కాకుండా, సహజసిద్ధమైన ఈ మంచు ఖండంపై ఎలా ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో యావత్ భూగోళం ఎంతటి …
ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు Read More »










