ఆకాశంలో తెగిపడే చుక్కలు
నిజానికి ఉల్కలు అనేవి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చేవి. సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల నడుమ ‘గ్రహశకలాల సమూహం’ (Asteroids Belt) ఎల్లప్పుడు ఒక కక్ష్యలో తిరుగు తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రహశకలాలు ఆ గుంపు నుంచి వెలువడి అత్యంతవేగంతో భూమి వాతావరణంలోనికి ప్రవేశించినపుడు వాటిలో ఎక్కువభాగం మండిపోతాయి. కొన్ని మాత్రమే అరుదుగా భూమిమీద రాలిపడుతుంటాయి. దాన్నే …
ఆకాశంలో తెగిపడే చుక్కలు Read More »









