యక్షగానం – భాషా సారస్వతాలు
‘‘కావ్యేషు నాటకం రమ్యమ్’’ అని చెప్పినట్లుగా జానపదకళా రూపాల్లో యక్షగానం రమ్యమైనది. నేటికీ గ్రామాల్లో ఆడబడుతున్న అచ్చమైన జానపదకళారూపం. యక్షగాన ప్రదర్శనల వలన సామాన్య ప్రజలకు తెలుగుభాష పట్ల ఆసక్తి పెరిగింది. యక్షగానాల ప్రభావంతో రామాయణ, భారత, భాగవత, పురాణ, చారిత్రక కథలు ప్రాచుర్యాన్ని పొందాయి.
ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను, ఇతరులకు తెలపడానికి, …
యక్షగానం – భాషా సారస్వతాలు Read More »










