అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి
కుతుబ్‍షాహీల పతనం తర్వాత గోల్కొండ రాజ్యము మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది. అది మొఘల్ రాజ్యంలో ఒక సుబుగా మారింది. దీనిపై కమురుద్దిన్ చింక్‍లిచ్ ఖాన్ సుబేదారుగా నియమింపబడ్డారు. ఔరంగజేబు మరణం తర్వాత చింక్‍లిబ్‍ఖాన్ స్వతంత్రంగా పరిపాలన చేశాడు. కానీ స్వతంత్రతను మాత్రం ప్రకటించుకోలేదు. మొఘలు చక్రవర్తిలచే నిజాం అనే బిరుదు పొందాడు. ఇతని వారసులు నిజాం …
అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి Read More »










