Author name: deccanland

ప్రతి బిడ్డ కోసం – యూనిసెఫ్‍ డిశంబర్‍ 11 యూనిసెఫ్‍ దినోత్సవం

తల్లీ, బిడ్డ ఆరోగ్యం, శిశు పోషణ, కుటుంబం మరియు పిల్లల ఆరోగ్యం, విద్యార్థులకు మంచి విద్యను అందించడం అనే ఉన్నత ఆశయాలతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‍. దీని విస్తృత నామంఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.
ఆవిర్భావం:
1946 డిసెంబర్‍ 11వ తేదీన ఏర్పడింది. రెండవ పప్రంచ యుద్ధం ఎందరో సైనికులను, మరెందరో అమాయకులైన …

ప్రతి బిడ్డ కోసం – యూనిసెఫ్‍ డిశంబర్‍ 11 యూనిసెఫ్‍ దినోత్సవం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-16 కాకతీయ హరిహరుని ఇటికాల శాసనం (క్రీ.శ.1148)


కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్నడు. తరువాత ముగ్గురు గుండనలు, ఎఱ్ఱయ, పిండి (నాలుగో) గుండన, గరుడ బేత, మొదటి ప్రోలుడు, త్రిభువనమల్లుడు, రెండోప్రోలుడు, రుద్రుడు, మహదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు వరుసగా కాకతీయ రాజ్య, సామ్రాజ్యాలను సామంతులుగా, స్వతంత్రులుగా, క్రీ.శ. 8వ వతాబ్దినుంచి క్రీ.శ. 1323 వరకూ తెలంగాణాతో కలిసి ఉన్న తెలుగు నేలను …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-16 కాకతీయ హరిహరుని ఇటికాల శాసనం (క్రీ.శ.1148) Read More »

హైదరాబాద్‍లో 103వ వార్షికోత్సవం జరుపుకున్న న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఇండియా


న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఆఫ్‍ ఇండియా 1910లో అలహాబాద్‍లో ఆరుగురు ప్రముఖులచే స్థాపించబడింది. కాలక్రమేణా మొత్తం 1140 జీవితకాల సభ్యులతో బెనారస్‍ హిందూ యూనివర్శిటీ, వారణాసిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కలిగి పూర్తి స్థాయి సంస్థగా ఉద్భవించింది. ఇది భారతదేశంలో అతిపెద్ద సొసైటీ. NSI తన కార్యకలాపాల్లో భాగంగా హైదరాబాద్‍లో 103వ వార్షిక సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. …

హైదరాబాద్‍లో 103వ వార్షికోత్సవం జరుపుకున్న న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఇండియా Read More »

సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍


(ప్రపంచ పర్యావరణ దినం, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆన్‍ లైన్‍ సమావేశంలో సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ అంశంపై ఇంటాక్‍ (న్యూదిల్లీ) గవర్నింగ్‍ కౌన్సిల్‍ సభ్యుడు ప్రొఫెసర్‍ కేటీ రవీంద్రన్‍ చేసిన ప్రసంగ సారాంశం)


నలభై ఏళ్ళ క్రితం… నేను హైదరాబాద్‍ లో …

సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ Read More »

ప్రపంచ విత్తన గిన్నె తెలంగాణ (సీడ్‍ బౌల్‍ ఆఫ్‍ ది వరల్డ్)


‘‘తెలంగాణ జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో 60-65 లక్షల మంది రైతులు ఉన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఉన్నారు. రైతులు అసంఘటిత రంగంలో ఉన్నందున, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల రైతులు గతంలో చాలా నష్టపోయారు. వ్యవసాయం సంక్షోభంలో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‍ఎస్‍ అధికారంలోకి

ప్రపంచ విత్తన గిన్నె తెలంగాణ (సీడ్‍ బౌల్‍ ఆఫ్‍ ది వరల్డ్) Read More »

ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు


విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగం. కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరాలు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో …

ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు Read More »

పర్యావరణం-శాస్త్రం – నైతికత-తాత్విక దృక్పథాలు


మానవాళి చరిత్రలో పూర్వమెన్నడూ లేని విధంగా పర్యావరణ సమస్యలు, సంక్షోభాలు, సవాళ్ళు 21వ శతాబ్దానికల్లా అధికమయ్యాయి. ఇవి నానాటికీ మరింతగా పెరుగుతూ వస్తున్నాయి. పర్యావరణపరంగా మానవాళి ఎదుర్కోవలసి వచ్చిన ప్రతి సంక్షోభానికి మూల కారణం మానవులు నిర్వర్తించే కార్యకలాపాలలోనే దాగి
ఉందనేది వాస్తవం.


జనాభా పెరుగుతూ ఉండటం వలన సహజ వనరులు తగ్గిపోవడం, క్షీణించడం రెండు …

పర్యావరణం-శాస్త్రం – నైతికత-తాత్విక దృక్పథాలు Read More »

సికింద్రాబాద్‍: గత చరిత్ర, వర్తమాన వైభవం


సికింద్రాబాద్‍ 215 సంవత్సరాల మనుగడ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‍లో ప్రత్యేక గోష్టి
తురగా వసంత శోభ, కన్సర్వేషన్‍ ఆర్కిటెక్ట్, వసామహా కన్సల్టెంట్స్, హైద్రాబాద్‍


ఇస్లామిక్‍ చాంద్రమాన కేలండర్‍ ప్రకారం పద్దెనిమిది వందల ఆరు (1806) సంవత్సరంలో మూడవ నిజాం సికందర్‍ రాజా బహదూర్‍ రబీ ఫుల్‍ అవ్వల్‍ ముస్లిం మాసంలో ఇరవై అయిదువ రోజున …

సికింద్రాబాద్‍: గత చరిత్ర, వర్తమాన వైభవం Read More »

తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన


కొత్తతెలంగాణ చరిత్రబృందం 7వ నెల వెబినార్‍లో డా. దామరాజు సూర్యకుమార్‍ గారి ప్రసంగపాఠం


తెలంగాణ శాసనాలను మొదట ఎవరు, ఎపుడు పరిష్కరించా రన్నది పెద్దప్రశ్న. చరిత్రకారులు రాసిన ఆధారాలు వెతుకుతుంటే తెలంగాణాలో లభించిన శాసనాలను పరిష్కరించిన వారు 35 మంది కనిపించారు. వారి గురించి వాకబు చేయడానికి, వివరసేకరణ సమయమైతే పట్టింది కాని, విలువైన సమాచారమే …

తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన Read More »

సృజన చేస్తున్న న్యాయమూర్తులూ… న్యాయవాదులూ…


రచయితలు చాలా మంది వివిధ వృత్తులలో వున్నవారే. రచననే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రచయితలు చాలా తక్కువ. తెలుగులో లేరనే చెప్పవచ్చు. ఉన్నా వాళ్ళని వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.
వివిధ వృత్తుల్లో వున్నవాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన రచనలు చేస్తే అవి చాలా బలంగా వుంటాయని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమని చెప్పిన …

సృజన చేస్తున్న న్యాయమూర్తులూ… న్యాయవాదులూ… Read More »