మూసీని మురికి కాలువనేమో అనుకున్నా..
- పర్యావరణానికి మనం చేస్తున్న నష్టం కళ్లకు కట్టింది
- హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ
- ‘పీసీబీ అప్పిలేట్ అథారిటీ’ ప్రారంభోత్సవం
‘‘హైదరాబాద్‍కు వచ్చే ముందు హుస్సేన్‍సాగర్ గురించి విన్నాను. నగరంలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని తెలుసుకొని అక్కడికి వెళ్లాను. ఆ చెరువులోని నీరు కలుషితమై ఉంది. హైకోర్టు పక్కన ఉన్న మూసీని …
మూసీని మురికి కాలువనేమో అనుకున్నా.. Read More »










