Author name: deccanland

నదీజలాల పరిరక్షణ అందరి బాధ్యత


‘ప్రపంచ నదుల దినోత్సవం’ సందర్భంగా ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు యం. వేదకుమార్‍ పాల్గొని మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి (UN) 2005లో వాటర్‍ ఫర్‍ లైఫ్‍ దశాబ్దాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులను బాగా చూసుకోవాల్సిన ఆవశ్యకతపై మరింత అవగాహన కల్పించడమే …

నదీజలాల పరిరక్షణ అందరి బాధ్యత Read More »

రాతిచిత్రాలు – తెలంగాణ


కొత్తతెలంగాణ చరిత్రబృందం 6వ నెల వెబినార్‍లో డా. బండి మురళీధర్‍ రెడ్డి గారి ప్రసంగపాఠం


రాతిచిత్రాలు అంటే రాతిమీద వేసిన చిత్రాలు అని అందరికి తెలిసినదే. కాని, చాలామందికి తెలియని విషయం రాతిచిత్రాలు, వాటి ప్రాముఖ్యత. ఇది పురాతనకళ, మన వారసత్వ సంపద. దీనిని మనం రిపేర్‍ చేయలేం, మరల తిరిగి వేయలేం. ఇది Fragile. …

రాతిచిత్రాలు – తెలంగాణ Read More »

అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళితమయ్యే పరిసర వ్యవస్థ


(డాక్టర్‍ సంఘమిత్ర బసు, రిటైర్డ్ ప్రొఫెసర్‍, ఐఐటీ ఖరగ్‍ పూర్‍, మెంబర్‍, అడ్వయిజరీ కమిటీ, ఆర్కిటెక్చరల్‍ హెరిటేజ్‍ డివిజన్‍, ఇంటాక్‍, న్యూదిల్లీ. ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ నిర్వహించిన వెబినార్‍ లో ఆమె ప్రసంగపాఠం సారాంశం)


21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍కు ముందుగా నా అభినందనలు. …

అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళితమయ్యే పరిసర వ్యవస్థ Read More »

ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా మహావిహార


జూలై 15, 2016న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు


నలంద విశ్వవిద్యాలయం భారత దేశంలోని బీహారు రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలము అనిఅర్ధం, కమలం జ్ఞానానికి చిహ్నం) మరియూ ద (అంటే ఇవ్వడం) అనే …

ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా మహావిహార Read More »

365 రోజులు గ్రీన్‍ చాలెంజ్‍


గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
‘ప్రపంచ నదులు దినోత్సవం’ సందర్భంగా మూసీనది వద్ద మొక్కలు నాటిని పర్యావరణవేత్త

మణికొండ వేదకుమార్‍


ఎన్నో చాలెంజ్‍లు ఉంటాయి కానీ గ్రీన్‍చాలెంజ్‍ లాంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్‍ అన్నారు. హరితహారంలో ఒక సీజన్‍ వరకు మాత్రమే మొక్కలు నాటుతుంటారని, గ్రీన్‍ …

365 రోజులు గ్రీన్‍ చాలెంజ్‍ Read More »

తెలంగాణకు హరిత నిధి

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రతిపాదన
  • స్వాగతించిన విపక్షాలు, ప్రతిపాదనకు మద్దతు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.500
  • ఐఏఎస్‍లు రూ.100, ఉద్యోగ, టీచర్లు రూ.25చొప్పున
  • ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి కూడా
  • మెడికల్‍, మద్యం షాపులు, రిజిస్ట్రేషన్‍ నుంచి
  • హరిత నిధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
  • బాధ్యత చీఫ్‍ సెక్రటరీకి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‍


‘‘మన …

తెలంగాణకు హరిత నిధి Read More »

‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం


సెప్టెంబర్‍ 28 (మంగళవారం)న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో ‘సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన స్మారక సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో …

‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం Read More »

ఓజారిలు, డోక్రా శిల్పకళ ఒక పరిశీలన


ఓజారీలు లేదా ఓటారిస్‍ అను జాతి వారు ఇత్తడిని ఉపయోగించి పనిచేయు వారు. గోండ్యానా మరియు మహా రాష్ట్ర ప్రాంతంలో కనపడతారు. కంచరి వారు అనబడతారు తెలుగులో కొన్ని కుటుంబాలు మాత్రం గోండుల ఊళ్ళలో శాశ్వతంగా ఉంటున్నారు. గోండుల వంశ నామాలనే వీరు వాడుకుంటున్నారు. అయితే ఖాతీలలాగ గోండు గ్రామాలల్లో నివాసముంటున్నా, గోండుల సంస్కృతి సంప్రదాయాలు …

ఓజారిలు, డోక్రా శిల్పకళ ఒక పరిశీలన Read More »

మనిషిని పోలిన మరమనిషితో కరచాలనం @ రోబోటిక్‍ టెక్నాలజీ!!


కల్పన, వాస్తవం పరస్పరం విరుద్ద అంశాలు. కల్పనలన్నీ వాస్తవాలుగా మారవు. అలా కోరుకోవడం కూడా ప్రకృతి స్వభావానికి విరుద్ధం అని మన పెద్దలు చెప్పేమాట. కానీ, అన్నీ కాకపోయినా, కొన్ని కల్పనలైనా వాస్తవాలుగా మారతాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకనాడు అంతరిక్షానికి సంబంధించిన సినిమాలలోనూ, కాల్పనిక కథా రచనలలోనూ కల్పనగా చెప్పుకున్న రోబోలు అనబడే …

మనిషిని పోలిన మరమనిషితో కరచాలనం @ రోబోటిక్‍ టెక్నాలజీ!! Read More »

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?


(గత సంచిక తరువాయి)
కొలనుపాక పురావస్తుశాఖ మ్యూజియం:

ఈ మ్యూజియంలో విద్యాదేవి శిల్పం అపురూపమైంది. ఈ దేవత (జయద్రథ యమళ తంత్రం) తాంత్రిక దేవత. ఎక్కడ ఈ విగ్రహం లభించిందో అక్కడ తప్పక ప్రత్యేక దేవాలయం వుండాలి. మ్యూజియంలో నిలబెట్టిన వానరుని శిల్పం కుడిచేత గద, ఎడమచేయి చిన్ముద్రలో వున్నాయి. ఇది మత్స్యవల్లభుని విగ్రహమేనా? శివతాండవ …

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా? Read More »