‘భెల్’కు తెలంగాణ ప్రభుత్వం బాసట
బీహెచ్‍ఈఎల్ ప్రైవేట్‍పరం కాకుండా భారీ కాంట్రాక్టుతో అడ్డుకట్టపట్టుబట్టి నవరత్నానికి మెరుగులద్దిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్రం ఆధీనంలో ప్రస్తుతానికి 300 ప్రభుత్వరంగ కంపెనీలు ఉన్నాయి. ఆ సంఖ్యను 24కు కుదించుకోవాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంతం చేయనున్నట్లు విశ్లేషకుల అంచనా. రూ.1.75 లక్షల కోట్లు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో …









