2020

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు

ఉమ్మడి ఆంధప్రదేశ్‍ చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి రావడం ఒక కీలక మలుపు. మొదటి సారిగా జనవరి 9, 1983 నాడు తొలి  కాంగ్రేసేతర  వ్యక్తిగా ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. అంతకుముందూ కుల రాజకీయాలున్నప్పటికీ అవి అంత నగ్నంగా బయటికి రాలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన తొలి ముఖ్యమంత్రి. పార్టీ …

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు Read More »

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’

శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను. మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, మీర్‍జుమ్లా తలాబ్‍ (చెరువు) …

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’ Read More »

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు

 “We need an earth – wisdom revolution, not an infromation revolution”  పర్యావరణం గురించి మూడు దశాబ్దాలుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త చెప్పిన మాట ఇది. సమాచార విప్లవం కాదు కావలసింది, భూవిజ్ఞాన విప్లవం అని అనటంలోనే శాస్త్రవేత్త సూచించదలచిన అర్ధం, ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది. పర్యావరణ పరంగా తలెత్తిన సమస్యలు, సంక్షోభాల గురించి …

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు Read More »

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం

నల్లగొండ జిల్లా, నార్కెట్‍ పల్లి మండలం అవురవాణి గ్రామశాసనం:
రాజ్యం : పశ్చిమ(కళ్యాణి)చాళుక్యులు
రాజుః త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు
శాసన కాలం: శక సం.1016, క్రీ.శ.1094 సం.సూర్యగ్రహణ సమయం
శాసన లిపి: తెలుగు,
శాసనభాష: తెలుగు
శాసనోద్దేశం: సామంతరాజు, మహామండలేశ్వరుడుః మల్లయరాజులు దానశాసనం
అవురవాణి గ్రామం తూర్పు శివారు, కల్వర్టు దగ్గరలో 9 అంగుళాల వెడల్పు, 9అడుగుల …

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం Read More »

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు

ఎవరీ ఆదేశ్‍ రవి? ఎక్కడో విన్నట్టు, ఇంకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదు. అవును మీ అనుమానం నిజమే. కవిగా, గాయకునిగా, సౌండ్‍ ఇంజనీర్‍గా, సినీ సంగీత దర్శకునిగా, మాటల రచయితగా, నటుడిగా, సహదర్శకుడిగా సినిమాకు సంబంధించి అనేక విభాగాలో అవసరానికి అనుగుణంగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. పదిమందిని మెప్పించే సామర్థ్యం కలిగినవాడు. …

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు Read More »

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!!

ఏవైనా రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచమంతా రెండు సమూహాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కానీ కంటికి కనిపించని కరోనా వైరస్‍ అనే సూక్ష్మక్రిమిపై ప్రపంచంలోని దేశాలన్నీ తమ మధ్య నున్న బేధాభిప్రాయాలను విడనాడి కలిసికట్టుగా యుద్ధం చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పవచ్చు. గతకొన్ని మాసాలుగా …

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!! Read More »

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

‘‘ఆకలి వేయడం, తినాలని అనిపించడం రెండూ వేరు వేరు’’ అన్నారు డా.ఎన్‍.ఆర్‍.రావుగారు, కర్నూలు మెడికల్‍ కాలేజీ, విశ్రాంత సూపరింటెండెంటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రసంగంలో. మెదడులో ‘ఆహారం తీసుకోవాలి’ అనే ఒక ఇష్టాన్ని కలుగచేసే కేంద్రం ఉంటుంది. దానినే ఎపెటైట్‍ సెంటర్‍ అంటారు. మానసికంగా అలజడి, క్రుంగుబాటు, కలత, ఒత్తిడి ఇవన్నీ ఆ వ్యక్తి …

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం Read More »

వాతావరణ మార్పులు – వైద్య రంగం

దేశంలో అందరికీ ఆరోగ్యం అందించాలంటే, సమస్యను పరిష్కరించడంలో చీకట్లో బాణాలు వేయడం మానాలి. అన్ని రకాల వైద్యవిధానాల సాయంతో దేశ ఆరోగ్యవ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఇందుకు డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సహాయం తీసుకోవాలి అంటూ ప్రభుత్వ కర్తవ్యాన్ని వివరిస్తున్నారు సామాజికోద్యమ కార్యకర్త ప్రొఫెసర్‍ డాక్టర్‍ కె. సత్యలక్ష్మి


ప్రతీ రోగానికీ ఓ మందు ఉంటుందనేది పాత నానుడి. …

వాతావరణ మార్పులు – వైద్య రంగం Read More »

అడవి బిడ్డల అస్తిత్వ పోరు

అమెజాన్‍ ప్రాంతంలో కరోనా నుంచి పెద్దల్ని కాపాడుకునే తాపత్రయం

కరోనా మహమ్మారి.. లాటిన్‍ అమెరికాలోని ఆటవిక తెగలకు అస్తిత్వ పోరు తెచ్చింది. అబేధ్యమైన అమెజాన్‍ అడవిలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‍ నుంచి తప్పించుకొనేందుకు వారు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొంటున్నారు. తెగల్లోని వృద్ధులను కాపాడుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. లాటిన్‍ అమెరికాలో అటవీ తెగల జనాభా …

అడవి బిడ్డల అస్తిత్వ పోరు Read More »

దివ్యాస్త్రం టీకా తయారీలో నిమగ్నమైన భారత్‍ ప్రపంచ దేశాల్లోనూ విస్తృత పరిశోధనలు

కరోనాకు అంతం ఎక్కడ?
ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న.
దీనికి దీటైన సమాధానం.. టీకా(వ్యాక్సిన్‍).
అంతిమంగా మహమ్మారిని జయించే దివ్యాస్త్రం ఇదే.
మరి ఈ టీకా ఎప్పుడొస్తుంది? ఎంతకాలం పడుతుంది?
ఆధునిక శాస్త్ర ప్రపంచం చేస్తున్న కృషి ఏమిటి?
ఇవన్నీ కోట్లాది ప్రజల్లో ఆశలను, ఉత్సుకతను రేపుతున్న అంశాలు. కరోనాకు టీకాను కనిపెట్టడం, అందుబాటులోకి …

దివ్యాస్త్రం టీకా తయారీలో నిమగ్నమైన భారత్‍ ప్రపంచ దేశాల్లోనూ విస్తృత పరిశోధనలు Read More »