Tuesday, 10 November 2026

Category: 2020

November 1, 2020

ముందుముల నరసింగరావు

పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్‍ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం […]

November 1, 2020

రేమాండ్‍ పటాలాన్ని ముప్పుతిప్పలు పెట్టిన రాజా సదాశివరెడ్డి

నిజాం రాజ్యం అసఫ్జాహీల పాలన ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. మొదటి నిజాం 1724-1948ల మధ్య కాలంలో పాలించాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు నాసర్‍ జంగ్‍, ముజఫ్ఫర్‍ జంగ్‍, సలాబత్‍ జంగ్‍లు మొత్తం 14 ఏండ్లు పాలన చేసిండ్రు. […]

November 1, 2020

బాదామీ చాళుక్య విజయాదిత్యుని అలంపురం ప్రశస్తిశాసనం

అలంపూరు అనగానే నాకు ఒళ్లంతా పులకరింపు. నేను 1978 జులై 1వ తేదీన దేవదాయశాఖలో ఉద్యోగంలో చేరిన రోజు. నా కుటుంబానికి ఆసరా దొరికిన రోజు. ఉద్యోగం ఉందిగాబట్టి ఎవరో ఒకరు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారన్న నమ్మకం […]

November 1, 2020

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’

కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే […]

November 1, 2020

బంగారు తీగల ‘జర్దౌసి’

జర్దౌసి అనేది ఒక రకం ఎంబ్రాయిడరీ. భారత దేశంతో పాటుగా ఇరాన్‍, అజార్‍బైజాన్‍, ఇరాక్‍, కువైత్‍, టర్కీ, సెంట్రల్‍ ఆసియా, పాకిస్థాన్‍, బంగ్లా దేశ్‍లలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. జౌర్దౌసి అనేది అందమైన మెటల్‍ ఎంబ్రాయిడరీ. ఒకప్పుడు భారతదేశంలో […]

November 1, 2020

టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం

యాదాద్రి-భువనగిరి జిల్లా, మండల కేంద్రం ఆలేరుకు 6కి.మీ.ల దూరంలో వున్న టంగుటూరు ప్రాచీన గ్రామం. ఇక్కడ విష్ణుకుండినుల నాణాలు దొరికాయి. నేనా గ్రామంలో టీచరుగా పనిచేసినపుడు ఒక విద్యార్థిని నాకు విష్ణు కుండినులనాటి రెండు సీసపు నాణాలనిచ్చింది. గ్రామానికి […]

November 1, 2020

సామాజిక సేవనా? వాణిజ్య కార్యకలాపమా ?

(సోషల్‍ సర్వీస్‍గా మొదలైన టౌన్‍ ప్లానింగ్‍ కార్యకలాపం ట్రాన్స్ ఫరబుల్‍ డెవలప్‍ మెంట్‍ రైట్స్, ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్, ప్రీమియం ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్ వంటి ఉపకరణాల వాడకం కొనసాగింపు అనేది సిటీ ప్లానింగ్‍కు మెరుగైన […]

November 1, 2020

ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్‍ పాఠాలు గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‍

అభివృద్ధి వైపు అడవిబిడ్డలు తరాలు మారుతున్నా… సమాజంలోని వెనుకబడిన ఎస్టీల తలరాతలు మాత్రం మారడంలేదు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా… వీరు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ట్రైబల్‍ సబ్‍ ప్లాన్‍ వంటివి గత […]

November 1, 2020

నిరపరాధి భావన

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. వాళ్ళ అధికారానికి ఎలాంటి పరిమితులు లేవు. వాళ్ళకు తోచింది చేసే అవకాశం వుండేది. అనుమానం మీద, నేరారోపణల మీద శిక్షలు […]

November 1, 2020

సెంట్రల్ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ

న్యాయం కోసం సైన్స్! హైదరాబాద్‍లో 1967లో నెలకొల్పబడిన సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ అనేది భారతదేశంలోని ఆరు సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీల్లో ఒకటి. చండీగఢ్‍, కోల్‍కతా, భోపాల్‍, పుణె, గువాహతిలలో మిగిలిన ఐదు ఉన్నాయి. […]