హరా హైతో బరా హై గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ఉధృతంగా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంఎంపి జోగినపల్లి సంతోష్‍కుమార్‍గారి పిలుపుకి అనూహ్య స్పందన సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం అవుతుంది. ఆశించిన ఫలి తాలు రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హరిత హారం కార్యక్రమం కానీ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కానీ చాలా గొప్పవని చెప్ప వచ్చు. ఎందుకంటే …









