July

మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్‍-సాయిల్‍’


మట్టిలేనిదే మనుగడలేదు. మట్టి సమస్త వనరులకు పుట్టినిల్లు. మనం ఉపయోగించే వస్తువులన్నీ ఈ మట్టినుంచీ, దానిలో దాగున్న రకరకాల ఖనిజాల నుంచే తయారవుతున్నాయి. నేల రేణువుల సముదాయం. ఈ రేణువుల నిర్మాణాలు నీరు, గాలి, మట్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మట్టి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల రేణువుల నిర్మాణంతో వుంటుంది. సేంద్రియ పదార్థం, నిరాకార …

మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్‍-సాయిల్‍’ Read More »

మాటేటి రామప్ప


బహుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్‍ జ్యోతిష ద్రష్ట, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతి కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు ఉదాహరణ మాటేటి రామప్పగారు.
మాటేటి రామప్ప గారు 1916 ఏప్రిల్‍ 20వ తేదీన ఆనాటి వరంగల్‍ జిల్లాలోని శనిగరం …

మాటేటి రామప్ప Read More »

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’


శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను.
మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, …

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’ Read More »

తెలంగాణ ఆడపడుచు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం


పల్నాటినాయకురాలిగా, ధీరవీరవనితగా, తొలిమహిళా మంత్రిణిగా పేరుగాంచిన నాగమ్మ, మధ్యయుగపు తెలుగు వారి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. కరీంనగర్‍ జిల్లా ఆరెపల్లిలో పుట్టిందనీ, తండ్రి చౌదరి రామిరెడ్డి (అరి అంటే పన్ను, చౌత్‍ అరి అంటే పండిన పంటలో, నాలుగో వంతును పన్నుగా వసూలు చేసే అధికారం పొందిన వారిని చౌదరి అని పిలిచేవారు. …

తెలంగాణ ఆడపడుచు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం Read More »

తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల్లో ‘గోండ్‍’ తెగ అతిపెద్ద గిరిజన సమూహం. ఈ తెగకు ఆశ్రితులుగా పర్ధాన్‍, ‘తోటి’ రెండు గిరిజన తెగలవారు గోండ్‍ తెగ వ్యుత్పత్తి. గోండ్‍ రాజుల చరిత్రలను ప్రదర్శనపూర్వకంగా కథాగానం చేస్తారు. ‘తోటి’ గిరిజనులు వీటితోపాటు గోండు గిరిజనులకు సంబంధించిన పెళ్ళిళ్లు, కర్మకాండలు, పండుగలకు సంబంధించి సాంప్రదాయక, చారిత్రక, సాంస్కృతిక …

తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు Read More »

అద్వితీయం బుద్ధవనం!


బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్ని కళ్లకు కట్టేలా శిల్పాలు, అష్టాంగ మార్గానికి గుర్తుగా ఎనిమిది పార్కులు, ఆసియా ఖండంలోనే సిమెంట్‍తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ.. ఇలా ఎన్నో విశేషాలతో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సర్వం సిద్ధమైంది. అలాంటి …

అద్వితీయం బుద్ధవనం! Read More »

తెలంగాణ ప్రభుత్వం – పర్యావరణ పరిరక్షణ చర్యలు


తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా దక్షిణాదిన దక్కన్‍ పీఠభూమిలో అర్ధశుష్క ప్రాంతంలో నెలకొని వుంది. శీతోష్ణస్థితి పరంగా ప్రధానంగా వేడిగా మరియు పొడి వాతావరణం ఉంటుంది. సాలీనా వర్షపాతం సగటు 905.3 మి.మీ. తెలంగాణకు ఉత్తరాన -మహారాష్ట్ర, ఛత్తీస్‍ఘర్‍, పశ్చిమాన – కర్ణాటక, తూర్పు మరియు దక్షిణాన ఆంధప్రదేశ్‍ రాష్ట్రాలు సరిహద్దులుగా వున్నాయి. ప్రధాన నదులైన గోదావరి …

తెలంగాణ ప్రభుత్వం – పర్యావరణ పరిరక్షణ చర్యలు Read More »

పర్షియన్‍ శైలిలో నిర్మించిన అద్భుతకట్టడం ఫతేపూర్‍ సిక్రీ

UNESCO చే 1986లో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు

బులంద్‍ దర్వాజా లేదా ‘‘గొప్ప ద్వారాన్ని’’ 16వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్‍ పై అక్బర్‍ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన రాతి నిర్మాణం సాధారణ పర్షియన్‍-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్‍ సిక్రీ నగరానికి ఉత్తర ద్వారంగా …

పర్షియన్‍ శైలిలో నిర్మించిన అద్భుతకట్టడం ఫతేపూర్‍ సిక్రీ Read More »

మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!

  • ఇషా ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు సద్గురు (జగ్గీ వాసుదేవ్‍)
  • ‘‘సేవ్‍ సాయిల్‍’’కి తెలంగాణ మద్ధతు..
  • ఈశా ఫౌండేషన్‍తో ఎంవోయూ, భారత్‍లో ఆరవ రాష్ట్రంగా ఘనత
  • సద్గురు మార్గం భావి తరాలకు ఆదర్శం: మంత్రి నిరంజన్‍ రెడ్డి
  • సద్గురు ‘సేవ్‍ సాయిల్‍’ అద్భుతం: మంత్రి కేటీఆర్‍
  • గ్రీన్‍ ఇండియా ఛాలెంజ్‍ విజయవంతం : ఎంపీ సంతోష్‍ కుమార్‍


మనిషి

మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం! Read More »

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇకత్‍ డిజైన్‍లు


పోచంపల్లి, తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలోని అనేక గ్రామాలు క్లస్టర్‍ ప్రపంచ ప్రసిద్ధ ఇకత్‍ డిజైన్‍లు మరియు డ్రెస్‍ మెటీరియల్‍లకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ నైపుణ్యం కలిగిన నేత కార్మికులు సృష్టించిన దారాలు మరియు రంగులు అందమైన చీరలు, డ్రెస్‍ మెటీరియల్స్ తయారీ పక్రియలో ఉపయోగించ బడతాయి. ఇకత్‍ లేదా టై అండ్‍ డై నేయడం అని …

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇకత్‍ డిజైన్‍లు Read More »