ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!!
‘‘రైలుబండిని నడిపేది పచ్చజెండాలే, బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే’’ అని డబ్బు యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి తనదైన శైలిలో వర్ణిస్తాడో సినీకవి. నాగరికత ప్రారంభమైన తొలిరోజుల్లో తమ అవసరాలను వస్తుమార్పిడి పద్ధతి ద్వారా తీర్చుకున్న నాటి తొలి మానవుడు, తదనంతర కాలంలో వస్తుమార్పిడి పద్ధతికన్నా తమ వద్దనున్న వస్తువులు మరియు సేవల యొక్క క్రయ, విక్రయాలకు ఒక వినిమయద్రవ్యం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొచ్చాడు. అలా తరువాతి కాలంలో మారక ద్రవ్యం అన్నది చెలామణీలోకి వచ్చింది. ఇది మొదట్లో …
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!! Read More »









