1938లో హైదరాబాద్‍కు మొదటి రంజీ ట్రోఫీ
సౌత్ ఇండియాలో ట్రోఫీ అందుకున్న మొదటి రాష్ట్రం నవనాగర్ జట్టుపై అద్భుత విజయం అదొక అండర్‍డాగ్స్ రంజీ జట్టు.. స్టార్ ప్లేయర్లు లేకుండా, ఎలాంటి అంచనాల్లేకుండా ఆటను ప్రారంభించింది. బరిలోకి దిగి ఒక్కో ప్రత్యర్థి జట్లకు దిమ్మదిరిగే షాక్ ఇస్తూ ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ఫైనల్ మ్యాచ్‍లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ నవనాగర్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 1938వ సంవత్సరంలో హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టు ఈ రికార్డును నెలకొల్పింది. భారత క్రికెట్ కంట్రోల్ …









