May

ప్రముఖ చరిత్రకారుడు, ప్రొఫెసర్‍ ఎం.జి.ఎస్‍.నారాయణన్‍ మృతి

ముత్తయిల్‍ గోవింద శంకర నారాయణన్‍. సాధారణంగా MGS నారాయణన్‍ అని పిలుస్తారు. ఒక భారతీయ చరిత్రకారుడు, విద్యావేత్త, రాజకీయ వ్యాఖ్యాత. ఆయన 1976 నుండి 1990 వరకు కాలికట్‍ విశ్వవిద్యాలయం (కేరళ)లో చరిత్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఇండియన్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ హిస్టారికల్‍ రీసెర్చ్ చైర్మన్‍ (2001-03)గా పనిచేశారు.


తొలినాళ్ళ జీవితం
ముత్తాయిల్‍ గోవిందమేనన్‍ శంకర …

ప్రముఖ చరిత్రకారుడు, ప్రొఫెసర్‍ ఎం.జి.ఎస్‍.నారాయణన్‍ మృతి Read More »

నీటిబిందువు- జల సింధువుసింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువుల ఏర్పాటు – భూగర్బ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక

పర్యావరణహిత మైనింగ్‍ను పాటిస్తూ, కోట్లాది మొక్కలను నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ, తాజాగా సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి ‘‘సింగరేణి నీటిబింధువు – జల సింధువు’’ అనే నినాదంతో ఒక విశిష్ట పర్యావరణహిత, ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
సకల జీవరాసులకు, పంటలకు ప్రాణప్రదమైన నీటి విలువను గుర్తిస్తూ, మైనింగ్‍ …

నీటిబిందువు- జల సింధువుసింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువుల ఏర్పాటు – భూగర్బ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక Read More »

ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం

24.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషపూరిత భార లోహాలు
140 కోట్ల మంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

భూమి..మన మనుగడకు మూలాధారం. మనం తినే 95% ఆహారానికే కాదు..అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు భూమి. అయితే ఈ భూమిలో దాదాపు 15% విస్తీర్ణం మేర విషతుల్యమైన భార …

ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం Read More »

జన్యు నిధుల అనుసంధానం కీలకం!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ 2025-26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‍లో ప్రవేశపెట్టిన బడ్జెట్‍లో రెండవ ‘నేషనల్‍ జీన్‍ బ్యాంక్‍’ ఏర్పాటును ప్రకటించారు. ఇది ఒక మిలియన్‍ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం-పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే …

జన్యు నిధుల అనుసంధానం కీలకం! Read More »

కొరమీను కేంద్రం కరీంనగర్‍

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి చెక్‍ పెట్టనున్న రాష్ట్ర మత్స్యశాఖ
ఉమ్మడి కరీంనగర్‍ జిల్లాలో రూ.6 కోట్ల వ్యయంతో చేపలు పెంపకం

చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్‍ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళ లాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన …

కొరమీను కేంద్రం కరీంనగర్‍ Read More »

నులుక సందయ్యల(మాదిగ గురువుల వారు)జాంబపురాణం-వర్ణ, కుల ఉపకులాల పరిశీలన

అష్టాదశ పురాణాలకు ఏమాత్రం తగ్గకుండ వెలసిన కులపురాణాలలో జాంబపురాణం ఒకటి. దీనికి ‘ఆది జాంబవ మహాపురాణం’ అని మాదిగ జాతి మూల పురుషుడి కథ అని, అదే విధంగా సృష్టికి ఆది పురుషుని కథ అని పరిశోధకులు చెబుతున్నారు.
కాలక్రమేణ జాంబవంతుని సంతతిని నేడు మాదిగలుగ పిలువబడుతున్నారు. అన్ని కులాలకు ఉపకులాలు ఉన్నట్లే, మాదిగసామాజిక వర్గానికి …

నులుక సందయ్యల(మాదిగ గురువుల వారు)జాంబపురాణం-వర్ణ, కుల ఉపకులాల పరిశీలన Read More »

పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: పూటకూళ్ళవ్వ విడిదిలో బస చేసిన అభిరామ్‍ ఫ్రెండ్స్లో ఒకరైన కార్తీక్‍ తను లావుగా ఉంటానని బాధ పడుతుండటంతో అవ్వ అతనికి ఒక మందు గురించి చెప్పి దాని అడ్రస్‍ చెబుతుంది.)


(గత సంచిక తరువాయి)
ఉదయం లేచే సరికి సైకిల్‍ పంక్చర్‍ అయింది. అంత పొద్దున్నే దాన్ని రిపేర్‍ చేసేవారు ఎవరూ కనబడలేదు.…

పూటకూళ్ళవ్వ Read More »

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా


ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్‍ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి. కొందరికి అక్కడ తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తే, మరి కొందరికి ఒకనాటి రాచరికం మదిలో మెదులుతుంది. కొందరికి అక్కడ ఉరకలు వేసిన తెలంగాణ
ఉద్యమం గుర్తుకొస్తుంది. మరికొందరికి వివిధ అంశాల్లో అక్కడి విద్యార్థుల చైతన్యం యాదికొస్తుంది. …

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా Read More »

సైబ పరంధాములు


పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా – సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో ‘ఆక•తి’కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది… ఆ కళామూర్తే సైబ పరంధాములు.
కీ.శే.సైబ పరంధాములు, శ్రీ సైబ లింగయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్‍ నగరంలో జన్మించారు. అప్పటి మల్టీపర్పస్‍లో …

సైబ పరంధాములు Read More »

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’


ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, …

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’ Read More »