చరిత్రకెక్కని బహుజన స్ఫూర్తి మూర్తులు
‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ నిర్వహించిన 12వ జూమ్ మీటింగ్ ప్రసంగం…
చరిత్రను ఆనాది నుంచి ఆధిపత్య కులాల వాండ్లే రాస్తూ వస్తున్నారు. దీంతో తమ సామాజికవర్గం చేసిన కృషిని వాళ్లు శ్రద్ధతో రికార్డు చేసిండ్రు. అదే సమయంలో బహుజన కులాల వారిని విస్మరించారు. లేదంటే తక్కువ చేసి చూపించారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో అమలు …
చరిత్రకెక్కని బహుజన స్ఫూర్తి మూర్తులు Read More »










