మనల్ని మనం ప్రేమించుకుందాం..
ఎవరూ ఎవర్నీ ప్రేమించరు, తమని తాము ప్రేమించుకుంటారు. తమ అవసరాలను తీర్చే, తమకు ఆనందాన్నిచ్చే వాటిని ప్రేమిస్తారు. అవి వస్తువులు కావొచ్చు, మనుషులు కావొచ్చు, ఆలోచనలు కూడా కావొచ్చు. వాటిని మాత్రమే ప్రేమిస్తారు. కాని ఇవాళ ఆమాట సత్యంగా కనిపించడంలేదు. గత మూడు నాలుగు నెలలుగా ప్రపంచం మొత్తం కోవిడ్-19 వల్ల విపత్కరస్థితిని ఎదుర్కొంటోంది. మానవ జీవితం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అల్లకల్లోల మవుతోంది. మనిషి తనను తాను నిజంగా ప్రేమించుకో గలిగితే తమ ఉనికికి, […]
మనల్ని మనం ప్రేమించుకుందాం.. Read More »








