సదర్ వేడుక సాంస్కృతిక అస్థిత్వం!
సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. నిజాం కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక అస్థిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ పండగను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా …
సదర్ వేడుక సాంస్కృతిక అస్థిత్వం! Read More »









