బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్ 14 మరియు 20న బాలల దినోత్సవాలు
జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన జన్మించిన రోజున బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల …
బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్ 14 మరియు 20న బాలల దినోత్సవాలు Read More »









