నీటి బిందువు – రైతు బంధువు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కట్టిన ప్రొజెక్టుల వలన నీటి కొరత తీరింది. అందువలన రైతులు అధిక ఆదాయం గల పంటలు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం సూక్ష్మ సేద్య పథకం (MIP) ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు-TSMIP(తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం) ద్వారా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కలిపిస్తూంది. డ్రిప్ లేదా బిందుసేద్యం వలన ఉపయోగాలు: డ్రిప్ పద్దతి ద్వారా మొక్కల నీటి అవసరాలకు …









